వికటకవి
వికీపీడియా నుండి
తెలుగు సాహిత్యములో హాస్య కవులనకు వికటకవులు అంటారు. సాహిత్య చరిత్రలో అనేక మంది కవులకు వికట కవులని బిరుదులు ఉండేవి. అయితే వీరిలో ప్రసిద్ధుడు తెనాలి రామలింగడు. ఇది ఒక ప్రత్యేకమైన పదము, దీనిని ఎటునుండి ఎటుచదివినా వికటకవి అని మాత్రమే వస్తుంది.