వేణుమాధవ్
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
వేణుమాధవ్ తెలుగు సినిమా నటుడు.ఇతడు హాస్యపాత్రలు పోషిస్తూ ఉంటాడు.వేణుమాధవ్ నటించిన సినిమాలలో అతనికి పేరు తెచ్చిన సినిమాలు "తొలిప్రేమ, సై, ఛత్రపతి" మొదలైనవి. వేణు మాధవ్ పూర్వాశ్రమంలో మిమిక్రి కళాకారుడు. దర్శకుడు కృష్ణారెడ్డి ద్వారా "సంప్రదాయం" అనే చిత్రంతో చిత్రపరిశ్రమకు పరిచయం అయ్యాడు.