వైరా చెరువు
వికీపీడియా నుండి
వైరా చెరువు అనునది వైరా నది నుండి వచ్చినది. ఈ చెరువు నందు ౧౯ బావులువున్నవి. దీనిని నిజాం నవాబు తవ్వించెను. దీని ద్వారా సుమారు ఒక లక్ష ఎకరాలకు సాగునీరు అందుతోంది.
సరి కొత్తగా ఇది ఒక పర్యాటక కేంద్రం గా అభివృద్ది ఛెందుతుంది.
బోటు షికారు.... గెస్ట్ హౌస్.. పిల్లలు ఆడుకునే స్థలం.. మొదలగునవి.