శ్రీనాథ కవిసార్వభౌముడు
వికీపీడియా నుండి
శ్రీనాథ కవిసార్వభౌముడు (1993) | |
దర్శకత్వం | బాపు |
---|---|
తారాగణం | నందమూరి తారక రామారావు , జయసుధ |
సంగీతం | ఎం.ఎస్. విశ్వనాధన్ |
నిర్మాణ సంస్థ | శ్రీమతి మూవీ కంబైన్స్ |
భాష | తెలుగు |
శ్రీనాథుని రచనలుగా చెప్పబడుతూ ఉండి, ఈ సినిమాలో వాడిన డైలాగులు
చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడే రచయించితి మరుత్తరాఠ్చరిత్ర
దివిజ కవుల గుండెలు దిగ్గురన శ్రీనాథుడరుగుచున్నాడమర పురికి