షావుకారు జానకి
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
అలనాటి తెలుగు సినీ కథానాయిక. ఈమె మొట్టమొదటి చిత్రం షావుకారు ఈమె ఇంటి పేరైపోఐంది. జానకి 1932 సంవత్సరం పశ్చిమ బెంగాల్ లో పుట్టారు. ప్రముఖ తెలుగు కథానాయకి కృష్ణకుమారి ఈమెకు స్వయాన చెల్లెలు.