చర్చ:సత్య హరిశ్చంద్ర
వికీపీడియా నుండి
ఈ సినిమా 1956 లో వచ్చినది. అందుచేత దీనిని 1956 సినిమా కు దారిమార్పు చేయాలి. ఎలా?కామేష్ 12:34, 10 సెప్టెంబర్ 2006 (UTC)
-
- హరిశ్చంద్ర (1956 సినిమా) కూడా లిస్టు లో ఉన్నది. కాని ఇవే తారాగణం పేర్లు. కనుక దానిని అలాగే ఉంచవచ్చును. ఇక 1966 లో అటువంటి సినిమా లేకపోతే "హరిశ్చంద్ర (1966 సినిమా)" ను తొలగింప వచ్చును. నాకు తొలగించడం చేతగాదు. వైజాసత్య గారిని అడగాల్సిందే.
-
-
- కాసుబాబు 13:11, 10 సెప్టెంబర్ 2006 (UTC)
-
-
- "హరిశ్చంద్ర" పేరుతో సినిమాలు 1935లో ఒకటి, 1956లో ఒకటి వచ్చాయి. 1966లో వచ్చింది "సత్య హరిశ్చంద్ర".
-
- -త్రివిక్రమ్ 13:25, 10 సెప్టెంబర్ 2006 (UTC)
- అవును నేను అదే అనుకుంటున్నా --వైఙాసత్య 13:44, 10 సెప్టెంబర్ 2006 (UTC)
-
-
- ఎంతో అయోమయాన్ని ఛేదించి చివరికి సరిచేశా. 1966లో అలాంటి పేర్లతో సినిమా యేదీలేదు. విజయావారి సత్యహరిశ్చంద్ర 1965లో విడుదలయ్యింది --వైఙాసత్య 13:59, 10 సెప్టెంబర్ 2006 (UTC)
-