సీడీ
వికీపీడియా నుండి
[మార్చు] సీడీ
ఇది ఇంగ్లీషు లోని కాంపాక్టు డిస్కు (compact disk) నుంది వచ్చినది. టీవీలకు క్యాసట్లు ఎలాగో, కంప్యూటరులకు ఈ సీడీ అలాగ.
సీడీ తో ఇంకా చాలా పనులు చెయ్యవచ్చు, కేవలము సినిమాలు మాత్రమే కాకుండా, ఇందులో డేటా ను, పాటలు ఇంకా చాలా చాలా భద్రపరచవచ్చు.
సీడీ పై భద్రపరిచిన డేటా ను బట్టి, లేదా భద్రపరచిన విధానాన్ని బట్టి (FORMAT) రకరకాల ఆ సీడీని వీసీడీ, ఆడియో సీడీ లేదా డేటా సీడీ అని పిలుస్తారు.
[మార్చు] వీసీడీ
వీసీడీ అంటే వీడియో సీడీ. దీనిలో సుమారు ఒక గంట సేపు నిడివి గల వీడియో భద్రపరచవచ్చు.