స్వప్న సుందరి
వికీపీడియా నుండి
స్వప్న సుందరి (1950) | |
దర్శకత్వం | ఘంటసాల బలరామయ్య |
---|---|
నిర్మాణం | ఘంటసాల బలరామయ్య |
తారాగణం | అంజలీదేవి, అక్కినేని నాగేశ్వరరావు, కస్తూరి శివరావు, గరికపాటి వరలక్ష్మి, ముక్కామల, సురభి బాలసరస్వతి |
సంగీతం | సి.ఆర్.సుబ్బురామన్ |
నేపథ్య గానం | రావు బాలసరస్వతి, ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి |
గీతరచన | సీనియర్ సముద్రాల |
సంభాషణలు | సీనియర్ సముద్రాల |
ఛాయాగ్రహణం | పి.శ్రీధర్ |
నిర్మాణ సంస్థ | ప్రతిభ ఫిలింమ్స్ |
నిడివి | 173 నిముషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
- పాటలు
- కానగనైతివిగా నిన్ను కానగనైతివిగా
- సాగుమా సాహిణీ ఆగని వేగము జీవితము ( ఘంటసాల వెంకటేశ్వరరావు )
- ఓ పరదేశి మరే జాడల చూడవురా ( ఘంటసాల వెంకటేశ్వరరావు, వరలక్ష్మి)
- నీ సరి నీవేనే జవానా ( ఘంటసాల వెంకటేశ్వరరావు, వరలక్ష్మి)
- కోపమేల నాపైన నాగిణీ (కస్తూరి శివరావు )
- నిజమాయె కల నిజమాయె ( ఘంటసాల వెంకటేశ్వరరావు )
- నటనలు తెలుసునులే ఓ సొగసరి (రావు బాలసరస్వతి)
- నిన్నె వలచె కొనరా తొలివలపు ( రావు బాలసరస్వతి )
- ఈ సీమ వెలసిన హాయి ( రావు బాలసరస్వతి, ఘంటసాల వెంకటేశ్వరరావు )
- కానగనైతినిగా నిన్ను ( ఘంటసాల వెంకటేశ్వరరావు )
- పలుకే పిల్లా నాతో ( కస్తూరి శివరావు )