హరిప్రసాద్ చౌరాసియా
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
హరిప్రసాద్ చౌరాసియా ఒక గొప్ప వేణుగాన విద్వాంసుడు. అతని సంగీతము వీనులవిందైన సంగీతమే కాక, కొన్ని ప్రత్యైక శైలి మాంద్యములలొ గొప్పది. హిందుస్థాన్ సాంప్రదాయ వాయిద్యాలలో నేర్పరి.