వర్గం:1932 తెలుగు సినిమాలు
వికీపీడియా నుండి
ఈ సంవత్సరం రెండే రెండు చిత్రాలు విడుదలయ్యాయి. ఆ రెండు చిత్రాలను 'సాగర్' సంస్థ నిర్మించింది. అవి 'పాదుకా పట్టాభిషేకం', 'శకుంతల'. వీటి ద్వారా నాటి సుప్రసిద్ధ రంగస్థల నటుడు యడవల్లి సూర్యనారాయణ చిత్రసీమలో ప్రవేశించారు. వీటిలో సురభి కమలాబాయి నాయిక పాత్ర ధరించారు.
వర్గం "1932 తెలుగు సినిమాలు" లో వ్యాసాలు
ఈ వర్గంలో 2 వ్యాసాలున్నాయి