వర్గం:1935 తెలుగు సినిమాలు
వికీపీడియా నుండి
ఈ సంవత్సరం ఏడు చిత్రాలు విడుదలయ్యాయి. ఎస్. రాజేశ్వరరావు చిన్నికృష్ణుడుగా నటించిన 'కృష్ణలీల' విశేషాదరణ పొందింది. కన్నాంబ, శ్రీరామమూర్తి తొలి చిత్రం అయిన 'హరిశ్చంద్ర' కూడా బాగా ఆడింది.
వర్గం "1935 తెలుగు సినిమాలు" లో వ్యాసాలు
ఈ వర్గంలో 7 వ్యాసాలున్నాయి
అక |
క (కొనసాగింపు)ర |
సహ |