వర్గం:1936 తెలుగు సినిమాలు
వికీపీడియా నుండి
ఈ యేడాది 12 చిత్రాలు వెలుగు చూశాయి. పోటీ చిత్రాలుగా వచ్చిన 'ద్రౌపదీ మానసంరక్షణం' విమర్శకుల ప్రశంసలు మాత్రమే పొందిన పరాజయం పాలుకాగా, 'ద్రౌపదీ వస్త్రాపహరణం' హిట్‌గా నిలిచింది. పి.వి.దాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'మాయాబజార్' కూడా ప్రజాదరణ చూరగొంది. ఇదే యేడాది వచ్చిన 'వీరాభిమన్యు' ద్వారా కాంచనమాల వెండితెరకు పరిచయమైంది. తెలుగులో తొలి సాంఘిక చిత్రంగా 'ప్రేమవిజయం' ఇదే సంవత్సరం రూపొందింది. అయితే ఆ నాటి పౌరాణిక చిత్రాల నడుమ ఆ సినిమా విజయం సాధించలేక పోయింది.
వర్గం "1936 తెలుగు సినిమాలు" లో వ్యాసాలు
ఈ వర్గంలో 12 వ్యాసాలున్నాయి
అకద |
పమలవ |
స |