అపవాదు
వికీపీడియా నుండి
అపవాదు (1941) | |
దర్శకత్వం | గూడవల్లి రామబ్రహ్మం |
---|---|
తారాగణం | కోవెలపాటి సూర్యప్రకాశరావు |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
గీతరచన | బసవరాజు అప్పారావు |
నిర్మాణ సంస్థ | కస్తూరి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు కోవెలపాటి సూర్యప్రకాశరావు (కె.ఎస్.ప్రకాశరావు) యొక్క తొలి విడుదలైన చిత్రము. ఈయన తొలి పాత్ర 1940లో నిర్మించబడిన గూడవల్లి రామబ్రహ్మం సినిమా పత్నిలో నటించినా అది 1942 వరకు విడుదల కాలేదు.