వికీపీడియా:గురించి
వికీపీడియా నుండి
వికీపీడియా సమస్త ప్రపంచం లోని ప్రజలూ కలసికట్టుగా రాస్తున్న ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఈ సైటు ఒక వికి - అనగా మార్చు అనే లింకు ను నొక్కి ఎవరైనా వ్యాసాలను దిద్దవచ్చు.
వికీపీడియా అనేది వికీమీడియా ఫౌండేషన్ ఇన్‌కార్పొరేటెడ్ వారి ట్రేడ్‌మార్క్
సహాయ సంబంధ విషయాల కొరకు, ప్రశ్నావళికి, సంప్రదింపుల సమాచారం కొరకు ఇక్కడ చూడండి.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
జిమ్మీ వేల్స్, లారీ సాంగర్ లు కొంత మంది ఔత్సాహికులతో కలిసి జనవరి 15, 2001 న వికీమీడియా ను స్థాపించారు. మూడేళ్ళ తరువాత, డిసెంబరు 2004 నాటికి 100 కు పైగా భాషలలో 1,800,000 కు మించిన వ్యాసాలపై13,000 కి పైగా సమర్పకులు చురుకుగా పనిచేస్తున్నారు. ఈ నాటికి తెలుగులో 27,132 వున్నాయి; ప్రతిరోజూ ప్రపంచమంతటి నుండీ వందల వేల మంది వందల సంఖ్యలో వ్యాసాలను దిద్దటం, పదుల సంఖ్యలో కొత్త వ్యాసాలను రాయటం చేసి, ఈ విజ్ఞాన సర్వస్వం లోని విజ్ఞానాన్ని మెరుగుపరుస్తూ వుంటారు.
వికీపీడియా లోనున్న వ్యాసాలూ, చాలా బొమ్మలు మరియు ఇతర విషయాలు GNU Free Documentation License (GFDL) కు లోబడి వుంటాయి. వ్యాసాలన్నీ వాటి సమర్పకుల ఆస్తి గానే వుంటాయి, కానీ వీటి ఉచితంగా పంపిణీకి, తిరిగి వాడుకోవటానికి ఈ లైసెన్సు వీలు కలిగిస్తుంది. (మరింత సమాచారం కొరకు కాపీహక్కు గమనిక మరియు అస్వీకార ప్రకటన లను చూడండి).
[మార్చు] వికీపీడియా శోధన
సందర్శకులు ఈ సైటుకు రావటానికి ప్రధాన కారణం విజ్ఞాన సముపార్జన. రెండో కారణం విజ్ఞానాన్ని పంచుకోవటం. వాస్తవానికి ఈ క్షణాన ఎన్నో వ్యాసాలు మెరుగు పడుతున్నాయి. ఏమేమి మార్పులు జరుగుతున్నాయో ఇటీవలి మార్పులు పేజిలో చూడవచ్చు. కొత్త వ్యాసాలు కూడా చేరుతున్నాయి.
ఇంకా వికీపీడియాలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఏ సభ్యుడైనా ఇతరులకు ఉపయోగపడే సమాచారాన్ని ఇవ్వాలని ఆశిస్తాం. ప్రాజెక్టులు అందరి పనినీ సమన్వయపరుస్తాయి. వ్యాసాలు ఎక్కువగా మొలకలు గా మొదలై, చాలా సమర్పణల తరువాత విశేష వ్యాసాలు గా ముగియ వచ్చు.
మీరు వెదుకుతున్న సమాచారం వికీపీడియా లో దొరకకుంటే, వ్యాసం కావాలని అడగండి లేదా సహాయ కేంద్రం లో ప్రశ్నించండి. మీరు యాదృచ్ఛిక వ్యాసం చూడవచ్చు.
[మార్చు] వికీపీడియాలో రచనలు చెయ్యడం
వ్యాసం లోని మార్చు లింకును ను నొక్కి వికీపీడియా కు ఎవరైనా సమర్పణలు చెయ్యవచ్చు. అయితే, సమర్పించే ముందు, పాఠం, విధానాలూ మార్గదర్శకాలు మరియు స్వాగతం పేజీ లను తప్పక చూడాలి.
[మార్చు] వికీపీడియా వెనుక
వికీపీడియా మీడియావికీ అనే open-source సాఫ్ట్‌వేర్ ను వాడుతుంది. అన్ని WikiMedia ప్రాజెక్టుల్లోను దీనిని వాడతారు. ఈ ప్రాజెక్టులన్నీ ప్రపంచ వ్యాప్తంగా నున్న 100 సర్వర్లలో పనిచేస్తూ ఉంటాయి. సర్వర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ మెటా పేజీ లో దొరుకుతాయి.
వికీపీడియా సాంకేతిక వివరాల కొరకు సాంకేతిక ప్రశ్నలు చూడండి.
[మార్చు] ప్రాజెక్టు సభ్యులను ఎలా సంప్రదించాలి
మరింత సమాచారం కావాలంటే ముందుగా చూడవలసినది Help:Contents పేజీ. సభ్యులతో మాట్లాడాలంటే వారి చర్చా పేజీ లో సందేశం పెట్టండి. విధాన పరమైన, ప్రాజెక్టుకు సంబంధించిన ప్రశ్నలు సాధారణంగా రచ్చబండ వద్ద, ఆన్‌లైనులో, వికీపీడియా మెయిలింగు లిస్టులు, ఈ-మెయిల్ ద్వారా అడగాలి. వికీపీడియన్లను ఇంకా IRC మరియు తక్షణ సందేశం ద్వారాను కలవ వచ్చు.
ఇంకా వివిధ ప్రాజెక్టులను సమన్వయ పరచే meta-Wikipedia వంటి ఎన్నో చోట్ల తప్పుల నివేదికలు, వ్యాసాలకు వినతులు సమర్పించవచ్చు.
పూర్తి వివరాల జాబితా కొరకు చూడండి: సముదాయ పందిరి.
[మార్చు] అభిప్రాయాలూ, అభ్యంతరాలు
వికీపీడియాను శోధించాలనీ, వ్యాసాలు రాయాలనీ చాలామంది అనుకుంటారు. వికీపీడియా గొప్పదనం పై వ్యాసాలున్నాయి. కొన్ని అభ్యంతరాలకు సమాధానాలు కూడా ఉన్నాయి
[మార్చు] ఇతర లింకులు
- వికీపీడియా
- గణాంకాలు
- స్నేహితులు
- అధికార కూర్పు
- వికీపీడియా వంటి ఇతర ప్రాజెక్టులు
[మార్చు] ఇతర భాషల్లో వికీపీడియా లు
- 10000 కన్నా ఎక్కువ వ్యాసములు ఉన్న వికిపీడియాలు:
- Български (బల్గేరియన్) – Català (కాటలాన్) – Dansk (డేనిష్) – Deutsch (జర్మన్) – English (ఆంగ్లము) – ఎస్పరాన్టో – Español (స్పానిష్) – Suomi (ఫిన్నిష్) – Français (ఫ్రెంచ్) – עברית (హీబ్రు) – Italiano (ఇటాలియన్) – 日本語 (జాపనీస్) – Nederlands (డచ్) – Norsk (నార్వీజియన్) – Polski (పోలిష్) – Português (పోర్చుగీస్) – Svenska (స్వీడిష్) – Українська (యుక్రేనియన్) – 繁體中文 (సంప్రదాయక చైనీస్) – 简体中文 (సూక్ష్మీకరించబడిన చైనీస్)
- 1000 కన్నా ఎక్కువ వ్యాసములు ఉన్న వికిపీడియాలు:
- ఆఫ్రికాన్స్ – العربية (అరబిక్) – Asturianu (ఆస్టుయేరియన్) – Bosanski (బోస్నియన్) – Česká (చెక్) – Cymraeg (వెల్ష్) – Ελληνικά (గ్రీక్) – Eesti (ఎస్టోనియన్) – Euskara (బాస్ఖ్) – Frysk (Western Frisian) – Gallego (గలీసియన్) – Hrvatski (క్రొయేషియన్) – Magyar (హంగేరియన్) – Ido – Interlingua – Bahasa Indonesia (ఇండొనీషియన్) – Íslenska (ఐస్లాండిక్) – 한국어 (కొరియన్) – Kurdî / كوردی (కర్డిష్) – Latina (లాటిన్) – Lëtzebuergesch (లక్సెంబర్గిష్) – Lietuvių (లిథువేనియన్) – Bahasa Melayu (మలయ్) – Nynorsk – Română (రొమేనియన్) – Русский (రష్యన్) – संस्कृतम् (సంస్కృతము) – Simple English – Slovenčina (స్లొవాక్) – Slovenščina (స్లొవీనియన్) – Српски (సెర్బియన్) –Türkçe (టర్కిష్) – Tatarça (Tatar) – Walon (Walloon)
- 100 కన్నా ఎక్కువ వ్యాసములు ఉన్న వికిపీడియాలు:
- Alemannisch (Alemannic) – Englisc (Anglo-Saxon) – Беларуская (Belarusian) – Kaszëbsczi (Kashubian) – فارسی (ఫార్సీ) – Føroyskt (Faroese) – Gaeilge (ఐరిష్) – हिन्दी (హింది) – Interlingue – Bahasa Jawa (Javanese) – ಕನ್ನಡ (కన్నడ) – कश्मीरी / كشميري (కష్మీరి) – Kernewek (Cornish) – Latviešu (లాత్వియన్) – Māori – Plattdüütsch (Low Saxon) – Langue d'Oc (Occitan) – Basa Sunda (సుండనీస్) – தமிழ் (తమిళము) – ไทย (థాయ్) – Tagalog – Toki Pona – اردو (ఉర్దు) – Tiếng Việt (వియత్నమీస్) – Bân-lâm-gú (Southern Min)
పూర్తి జాబితా – అనేకభాషా సమన్వయము – ఇతర భాషలలో వికిపీడియా ప్రారంభించుట
[మార్చు] సోదర ప్రాజెక్టులు
వికిపీడియా ఇతర ప్రాజెక్టులు: | |||||||
మెటా-వికి ప్రాజెక్టుల సమన్వయము |
వికిమీడియా కామన్స్ ఉమ్మడి వనరులు |
విక్షనరి శబ్దకోశము |
వికిబుక్స్ పాఠ్యపుస్తకములు |
||||
వికిసోర్స్ మూలములు |
వికికోట్ వ్యాఖ్యలు |
వికిన్యూస్ వార్తలు |
వికిస్పీసీస్ జీవులు |