వికీపీడియా:ఇసుకపెట్టె
వికీపీడియా నుండి
మనవిశ్వం గురింఛి కొన్ని విషయాలు మీముంధు ఉంఛాలని అనుకొంటున్నాను విశ్వం లొని ప్రతీ అణువు కణాలతొ కొన్ని శక్తులతొ ఏర్పడినవని మనకుతెలుసు. విశ్వంలోని ప్రతీ అణువు ఏ చోటకి వెళ్ళిన దానిలోని శక్తులు ఒకెవిదముగా ఉంటాయి. పదార్దం నికి మూలకణాలు పరమాణువులు ఇలామనం చెదుంచుకొంటు పొతె qవర్క్స్ వరకు వెళ్ళగలిగారు ఈనాడు శాస్త్రవెత్తలు మరి వాటిని పట్టిఉంచె శక్తి ఏమిటి! ఈవిశ్వంలో ప్రతి పదార్దం కొన్ని శక్తులకు లొబడి ఉంది. ఎలక్త్రాన్ , ప్రొటాన్ మరియు నూట్రాన్ తో విద్యదయస్కంతశక్తి మరియు రెండు నూచ్లయస్ శక్తులుగా విభజించటం జరిగింది(ఇది మనం వేసుకున్న లెక్కలు). ఇలాప్రతీ కణ్ణాలకు ఒక నిర్దిష్టమయ్ నా శక్తితో ఉంఛబడుతుంది. న్యూక్లియస్ తరువత అనంత శక్తి ఉంది ఆశక్తిగురించి Black Holes ద్వరా మీకు వివరించగలును.గురుత్వకర్షణ శక్తి నుండి అనంత శక్తి కి (Eminent Energy) పోవాలి అనుకొన్నపుడు ఇక్కడ కణాల పొరలు మాదిరిగా విభజించడం జరిగింది(ఇది ఒక అభిప్రాయం మాత్రమె). మనకు కనిపించె పదర్దం ఫొటాన్ (క్రాంతి) గురుత్వకర్షణ శక్తితొ కూడుకొన్న మొదటి పొరలొ ఇమట్చబడింది. ఎలక్ట్రాన్ , ప్రొటాన్ మరియు నూట్రాన్ లు విద్యదయాస్కా\ంతశక్తి, రెండు న్యూక్లియస్ శక్తిలతొ కూడుకొన్న రెండొవ పొరలొ ఇమట్చబడినది. అలగీ qవర్క్స ని న్యూక్లియస్ శక్తి తరువాత మహశక్తులుగా ఉంచబడినాయిని నాభిప్రాయం. ఇలా విభజించిన కణాలు నిజానికి మరింత చిన్న కణాలతొ నిర్మితమ్మ్య్ , మరింత ఎక్కువ శక్తులను పరిశీలించన కొద్ది మరిన్ని సూక్క్మకణాలు నుండి ఈశక్తులు లబిస్తుంది. ఇది ఒక లూప్ మాదిరిగా మొత్తం విశ్వం మంత ఏర్పటు అయునది. ఒక్క న్యూక్లియస్ లోని ఉన్న కణాలకు మూలకణాలు ఉన్నాయి. ఈమూలకణాలను విభజించు కొంటూపోతే కణలకు మూలకణాలు, మూలకణాలుకు మూలకణాలు ఎన్నో ఈసౄష్టిలొ ఉన్నాయి వాటిని పట్టిఉంచే ఎన్నో శక్తులు కచ్హితంగా ఉంటాయి అని అబిప్రాయం. బ్లాక్ హొల్స్ కి నిర్దిష్టమైన శక్తులు కూడా ఇవే.
ప్రతీఅణువు దాని ద్రవ్యరాశిని బటి గురుత్వకర్షణశక్తకి గురువుతుంది, ఈ శక్తి అన్ని శక్తులకంటే దుర్బలం. అందుకే కాంతి తరంగాలు(ఫొటాన్ అనేది ఒక కణం మాత్రమే) పై పొరనుండి వేగంగా ప్రయనించ కలుగుతుంది. ఫొటాన్ కణం పై దుర్బలమైన కొంత శక్తి ఉంచబడుతుంది. ఎలక్ట్రన్ నిర్దిష్టమైన కణాలతొ తయారువుతుందిం అనుకొటున్నాను , ఈకణాలు న్యూక్లియస్ నుండి ఉత్పత్తికాబడవచ్చు (ఇక్కడ ఎలక్ర్టన్ ను చూడకలిగిన వారంటు ఎవ్వరు లేరు, ఎలక్ర్టన్ లోని కణలను ఏమాత్రం చూడలేము). క్రింది పొరలో ఎలక్ర్టాన్ సంభందించిన కణాలు ఈవిశ్వమంతా వ్యాపించివున్నాయి. ఎలక్ర్టన్ సంభందించిన కణాలు న్యూక్లియస్ (ప్రొటాన్ ,న్యూట్రాన్ ల సంఖ్యను బట్టి) లోని శక్తిని బట్టి ఒకటి గా చేరి ఒక ఎలక్ర్టన్ గా నిర్దిష్టమైన కక్షలొ ఏర్పడుతుంది. ఒక్కసారి ఏర్పడిన ఎలక్ర్టన్ న్యుక్లియస్ విచ్చన్నం అయ్యేంత వరకు జీవించే ఉంటుంది. ఇలా ప్రతీఒక్కటి కొన్ని శక్తులతొ కూడుకొన్న కణాలతొ ఏర్పాటు అయినవని నాప్రతిపాదన. ఇప్పుడువున్న గొప్పసమీకరణాలను వదిలి ఇంత సింపుల్ గా వివరించారు ఏంటి అనుకొవద్దు ముఖ్యంగా నేను Relativity Theorem, Quantum Theorem, Steady State Theorem, String Theorem మరియి Big Bang Theorem అన్నింటి ధ్వారా ఆలొచించి ఈ సమీకరణాలు వ్రాయిటం జరిగింది.
ఇది అతిముఖ్యమైన సమికరణ: పదార్దం ద్రవ్యరాశి శక్తి గాను , శక్తి పదార్దం గాను మారుతుంది అని సాపేక్షసిద్దాంతము వివరించింది. ఈలా మారటం వల్ల ఈమెత్తం విశ్వం విస్తరించడానికి తోర్పడుతుంది అనుకొంటున్నాను. అణువులు, కణాల పొరలు మరియి కణతరంగాలు ధ్వరా విస్తరిస్తూఉంటుంది. పదార్దం నుండి ప్రతీకణములొకి లూప్ మాదిరిగా ఛేదించుకుంటూ పో తే విశ్వం ఆవల ఉన్న మహశక్తి మనకుభొదపడుతుంది. విశ్వం ఆవతల ఉన్న మహశక్తిని నిర్దిష్టమైన శక్తి, కణాలతొ ఈవిశ్వం విభజించుకొటూ విస్తరిస్తూనేవుంటుంది. అంటే నక్షిత్రాలు అంతకంటే పెద్ద వస్తువులు వల్ల అవి వినియెగిస్తున్న శక్తి వల్ల విస్తరిస్తూవుంటుంది. మనం జీవిస్తూఉండటం వల్ల కూడా విశ్వం విస్తరించవచ్చు. బ్లాక్ హొల్స్ ఏర్పడటం వల్ల విశ్వం ఎంతొకొంత కుదించుకు పొవటానికి ఆస్కారంవుంది. భ్లాక్ హొల్స్ గురించి ఈవిదంగా వివరించాడు అనుకొటున్నార! భ్లాక్ హొల్స్ గురించి ఇప్పుడు ఉన్న సమీకరణాలుకు కొంచెం బిన్నంగా వివరిస్తాను అప్పుడు మీకు విశ్వం గురించి పూర్తిగా అర్దం అవుతుంది అని ఆశిస్తున్నాను.
గురుత్వాకర్షణ శక్తి అన్ని శక్తులకంటే బాగాదుర్బలం , అలాంటి శక్తిని తీసుకొని విశ్వంలోని కొన్ని వాటికి అనంత గురుత్వాకర్షణ శక్తి గా మరల్చటం అతిగొరమైనదిగా నేను బావిస్తున్నాను.
[[
Black Holes
]]
చంద్రశెకర్ లిమిట్ ప్రకారం , సూర్యుడికి ఒకటిన్నర రెట్లు కంటే ఎక్కువ ద్రవ్యరాశి కలిగిన శీతల నక్షిత్రం తన సొంత గురుత్వాకర్షణ శక్తికి తట్టుకోలేదు. ఉదహరణకు గురుత్వాకర్షణ శక్తికి లోబడక అవి విచ్చిన్నం అయినాయి అనుకొందాం , అప్పుడు గురుత్వాకర్షణ శక్తి , ఎలక్ర్టోమాగ్నెటిక్ శక్తి ఒకటిగా చేరి ఎలక్ర్టాన్ లను కలుపుకొటూ న్యుక్లియస్ ను విచ్చిన్నం చేస్తుంది. అణువులొని పరమాణువులు, పరమణువులోని మూలకణాలును ఒకదాని ఒకటి విచ్చిన్నం చేసుకుంటూ మనకు తెలియని మూలకణాలను పట్టిఉంచే మహశక్తి వరకు విచ్చిన్నమై ఒక అనంత శక్తి ఈర్పడుతుందిని నాఊహ! ఇవే బ్లాక్ హొల్స్ కి దారితీస్తుందిని అనికొంటున్నాను.
గమనిక: మూలకణాల నుండి కణాలు, కణాల నుండి పదార్దం తయారైనప్పుడు పదార్దం నుండి మూలకణాల వరకు విచ్చిన్నం అవడం అధేమంత విషయం కాదని నాభిప్రాయం.
పరమాణువులోని న్యుక్లియస్ నుండి ఎలక్ర్టాన్ కు దూరం ఎంతో అందరికి తెలిసిందే సూర్యనికి, భూమికి మధ్యౌన్న దూరంతొ పొల్చారుకూడ. పరమాణువులు విచ్చిన్నం అయినప్పుడు న్యూక్లియస్ కు ఎలక్ర్టాన్ కు మధ్యదూరం మనకు తెలియని మూలకణాలతొ పూడుకుపోతుంది కనుక, మామూలుసాంద్రతకంటే ఎన్నోరెట్లు ఇక్కడ ఏర్పడుతుంది , ఈవిదంగా ఒకపెద్ద నక్షిత్రం బ్లాక్ హొల్ గా ఏర్పడి కుచించుకుపొవటానికి ఆస్కారముంది. అది బహుసా కేవలం కొన్ని వేలమైళ్ళు ఉన్న వస్తువు , కొన్ని వందల మైళ్ళు అర్దవ్యాసానికి మారవచ్చు అంటే ఒక్ ఘనపు అంగుళంలో వందలాది టన్నుల సాంద్రత ఉందవచ్చు. గురుత్వాకర్షణ శక్తిని విచ్చిన్నం బట్టి ఏర్పడతాయి.
పదార్దం (అణువులు) తన గురుత్వాకర్షణ శక్తికి లోబడక విచ్చిన్నమై మనకు తెలియని మూలకణాలవరకు విచ్చిన్నం చెందినప్పుడు అక్కడ పదర్దం అంటూ ఏముంటుంది కణాలు తప్పించి. మనం అంతిమంగా అతి సూక్ష్మమైనటువంటిని ఎలక్ర్టాన్ తరంగాలధ్వారా పసిగట్ట కలుగుతున్నాం. బ్లాక్ హొల్స్ లొ అణువులంటూ ఏమీలేవు వాటికి కారణమైన అంతిమ మూలకణాలు తప్పించి. అక్కడ నుండి ఎలాంటి రేదియాషన్ విడుదల కావటం లేదు అనుకొటున్నాను. అక్కడ పదార్దమే లేనప్పుడు వాటిని ఏమిచూడగలం అందుకే కాంతిని కూడ విలీనం చేసుకొబడుతుంది.
పదర్దం ఉంటేనే Thermodynamics Second Law ప్రకారం అతితక్కువ ఉష్ణొగ్రత ఉన్న వస్తువు కూడా రేడీయషన్ విడుదల చేస్తుంది. బ్లాక్ హొల్స్ నిర్వచనం ప్రకారం దేనిని ప్రసరించరాదు అని Stephen Hawking అన్నడు కూడ.
గమనిక: బ్లాక్ హొల్స్ సంఘటనా వలయానికి దగ్గరలో ఉన్న ఏపదార్దం అయిన తనలోనికి తీసుకోబడుతుంది. ఉదహరణకు ఒక వస్తువు బ్లాక్ హొల్స్ లోకి వెళ్ళింది అనుకొందాము ఆవస్తువు ఎట్టి పరిస్దితిలొను విచ్చిన్నం కాదని నాబిప్రాయం అంటే పదార్దం లొని కణలను బ్లాక్ హొల్స్ లోని అనంత శక్తి ఏవిదంగా చర్య జరపకుండా ఆపుతుందిని భావిస్తున్నాను. బ్లాక్ హొల్స్ లోని వస్తువు జీవించటంకాని, చనిప్పొవటం కాని జరగదు.
ఈ విశ్వం అంతా భౌతిక దర్మలు మీద మాత్రమే ఆదారపదివుంది మనం వేసిన్ లెక్కలు మీదకాదు అని మనవి ఇప్పుడు ఉన్న సిద్దాంతాలకు కొంచెం భిన్నంగా ఉన్నప్పిడికి ఈ సిద్దాంతాలకు మూలాలు వ్రాయడం జరిగింది. ఏంటీ వీడు సిద్దాంతాలు అంటున్నాడు మనకేమే నవలలా వ్రాసి పంపిచాడు అనుకొంటున్నారు కదూ! ఈ సమీకరణాలను అర్దం చేసుకుంటారని ఈ విదంగా పంపిస్తున్నాను. మీకు పూర్తిగా అర్దమైనచొ మొత్తం నేను ఊహించిన సమీకరణాలను పంపగలను.
క్రృతజ్ఝలతో దానసూర్య danasurya@gmail.com