ఉగాది
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సండేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది.
ఈ పండుగ తెలుగు వారికి తెలుగు సఒవత్సరము ప్రకరముగా తొలి పండుగ ,ఈ పండుగ ప్రతీ సమవత్సరము ఛీత్ర షుద్ద ఏకాదా
ఈ సారి అంటే 2007 సంవతస్రానికి శ్రీ సరవజిత్ నామ సంవతస్రము అని పేరు. ఈ సంవతస్రము చాలా విశేశమైనది ఎన్దుకనగ ఈ నామము యొక్క అర్ధము యెమన్గా మానవులు తలపెత్తిన సుకార్యాలన్ని విజయవన్థమగునని. మరియు మహరిషి మహెషు గారు ఈ సంవతస్రములొ మానవుదు దేవుద్వుతాదని పున్రుద్గటిన్చారు.