కనుకుల
వికీపీడియా నుండి
కనుకుల, కరీంనగర్ జిల్లా, సుల్తానాబాద్ మండలానికి చెందిన గ్రామము
ఈ గ్రామం బహు పురాతనమైనది. ఈ గ్రామానికి తూర్పున గుండ్లపల్లె, ఉత్తరాన రామునిపల్లె, పడమట తొగర్రాయి మరియు దక్శిణాన మంచిరామి ఉన్నయి.
ముద్దసాని లాలయ్య గారు ఈ ఊరికి సర్పంచి గా పనిచేశారు. వారి హయాము లో గ్రామము చాల అభివృద్దిని సాధించినది.