కాదంబినీ గంగూలీ
వికీపీడియా నుండి
కాదంబినీ గంగూలీ | |
---|---|
జననం | 1861 భగల్ పూర్ |
మరణం | అక్టోబర్ 3, 1923 కోల్కతా |
వృత్తి | వైద్యురాలు, స్త్రీవిమోచన కార్యకర్త |
భార్య/భర్త | ద్వారకానాథ్ గంగూలీ |
కాదంబినీ గంగూలీ (బెంగాళీ: কাদম্বিনী গাংগুলী ) (1861 – అక్టోబర్ 3 1923) బ్రిటీషు సామ్రాజ్యములో పట్టభద్రురాలైన తొట్టతొలి వనితలలో ఒకరు. దక్షిణ ఆసియా నుండి పాశ్చాత్య వైద్యములో శిక్షణ పొందిన తొలి మహిళా వైద్యురాలు.