వికీపీడియా:కాపీహక్కులు
వికీపీడియా నుండి
ముఖ్యమైన గమనిక: వికీపీడియా వ్యాసాలు, బొమ్మలపై వికీమీడియా ఫౌండేషనుకు ఎటువంటి కాపీహక్కులూ లేవు. అంచేత వికీపీడియా లోని వ్యాసాల పునఃప్రచురణ కోరుతూ మా అడ్రసుకు ఈమెయిలు పంపడం వృధా ప్రయాసే. వికీపీడియా లైసెన్సు మరియు సాంకేతిక నియమాలకు లోబడి ప్రచురించుకోవచ్చు. ఈ నియమాలకు లోబడి ప్రచురించుకునేందుకు విజ్ఞప్తి చేసే అవసరం లేకుండా అనుమతులిచ్చేసాం.