వికీపీడియా నుండి
కీసర మండలం |
 |
జిల్లా: |
రంగారెడ్డి |
రాష్ట్రము: |
ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: |
కీసర |
గ్రామాలు: |
15 |
జనాభా (2001 లెక్కలు) |
మొత్తము: |
197.145 వేలు |
పురుషులు: |
102.191 వేలు |
స్త్రీలు: |
94.954 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) |
మొత్తము: |
77.52 % |
పురుషులు: |
84.20 % |
స్త్రీలు: |
70.27 % |
చూడండి: రంగారెడ్డి జిల్లా మండలాలు |
కీసర, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము. కీసర, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 25 కి.మీ దూరములో ఉన్నది. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గములో భాగమైన ఈ మండలంలో 15 గ్రామాలు ఉన్నవి. కీసర ఇక్కడ ఉన్న అతి పురాతన కీసరగుట్ట శివుని ఆలయమునకు ప్రసిద్ధి. "మహాశివరాత్రి" పండుగ రోజు ఆలయమును దర్శించుటకు రాష్ట్రము నలుమూలలనుండి భక్తులు విచ్చేయుదురు.
[మార్చు] మండలంలోని పట్టణాలు
[మార్చు] మండలంలోని గ్రామాలు
గ్రామము |
విస్తీర్ణము(ఎకరాలు) |
జనాభా |
అహ్మద్‌గూడా |
576 |
1,803 |
బోగారం |
2,347 |
1,954 |
చీర్యాల్ |
2,792 |
3,070 |
ధర్మారం |
1,083 |
418 |
గోదుమకుంట |
886 |
1,276 |
హరిదాస్‌పల్లి |
784 |
135 |
కుందన్‌పల్లి |
1,645 |
1,084 |
నర్సంపల్లి |
510 |
505 |
తిమ్మాయిపల్లి |
1,500 |
768 |
యాద్గార్‌పల్లి (తూర్పు) |
1,449 |
2,968 |
యాద్గార్‌పల్లి (పడమర) |
1,122 |
729 |
కీసర |
7,449 |
6,232 |
కీసర దాయిరా |
772 |
818 |
నగరం |
3,643 |
6,291 |
[మార్చు] బయటి లింకులు