కేంద్ర సంగీత నాటక అకాడమీ
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
సంగీత నాటక అకాడమీ భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాతీయ అకాడమీ. దీనిని భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ 1952 మే 31 న ఏర్పాటు చేసింది. మరుసటి ఏడాది నుండి డా.పి.వి.రాజమన్నారు అధ్యక్షతన పనిచెయ్యడం మొదలుపెట్టించి. అకాడమీని 1953 జనవరి 28 న మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాదు ప్రారంభోత్సవం చేసాడు.