గొల్లవానితిప్ప
వికీపీడియా నుండి
గొల్లవానితిప్ప, పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం మండలం లోని ఒక గ్రామము. గొల్లవానితిప్ప భీమవరం పట్టణానికి 8 కి.మీ దూరములో కలదు.ఈ గ్రామ జనాభా సుమారు 6000. ఈ గ్రామ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ప్రధాన పంట వరి. ఈ గ్రామ ప్రజలు చేపలు మరియు రొయ్యల చెరువులు కూడా సాగు చేస్తారు. ఈ గ్రామంలో ప్రాధమిక వైద్య కేంద్రము (PHC) కలదు. విద్య కొరకు ఉన్నత పాటశాల కలదు. గ్రామ దేవత గరవాలమ్మ. గొల్లవానితిప్ప కు దగ్గరగా ఉన్న చూడదగ్గ ప్రదేశములు: గొల్లపాలెం సముద్ర తీరం(beach), పేరుపాలెం సముద్ర తీరం(beach).