గోదావరిఖని
వికీపీడియా నుండి
గోదావరిఖని, కరీంనగర్ జిల్లా, రామగుండము మండలానికి చెందిన పట్టణము. గోదావరిఖని అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది బొగ్గు గనులు.దీనిని మాంచెష్టర్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. గోదావరి నది మరియు బొగ్గు గనుల సమూహము వున్నది కనుక దీనికి గోదావరిగని అని పేరు వచ్చినది. వాడుకలో అది చివరకు గోదావరిఖని అయినది.