వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 30
వికీపీడియా నుండి
- ప్రపంచ పొదుపు దినోత్సవం
- 1883: ఆర్య సమాజం స్థాపకుడైన స్వామి దయానంద సరస్వతి మరణించాడు.
- 1945: భారత్ ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం పొందింది.
- 1909: ప్రముఖ అణుశాస్త్రవేత్త హోమీ జహంగీర్ భాభా జన్మించాడు.
- 1976: ఎమర్జెన్సీ సమయంలో కేంద్ర ప్రభుత్వం, లోక్‌సభ ఎన్నికలను మరోమారు 1978 కి వాయిదా వేసింది.