వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబర్ 27
వికీపీడియా నుండి
- 1911: జాతీయ గీతం, జనగణమన ను మొదటిసారి, కలకత్తాలో, కాంగ్రెసు సభల్లో పాడారు.
- 1945: ప్రపంచబ్యాంకు ఏర్పాటయింది. 28దేశాలు సంతకాలు చేసాయి.
- 1992: అయోధ్యలో వివాదాస్పద స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది.