వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబర్ 2
వికీపీడియా నుండి
- ప్రపంచ కాలుష్య నియంత్రణ దినం
- 1912: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, బి.నాగిరెడ్డి జన్మించాడు.
- 1965: సరిహద్దు భద్రతా దళం ఏర్పాటైంది.
- 1985: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటయింది.
- 1996: మర్రి చెన్నారెడ్డి మరణించాడు.