తపాల్ పూర్
వికీపీడియా నుండి
తపాల్ పూర్, అదిలాబాదు జిల్లా, జన్నారం మండలానికి చెందిన గ్రామము
ఈ గ్రామము మoడల కెoద్రానికి 15 కిమి ల దూరము లొ కలదు,గొదావరి ఒడ్డూన 1 కిమి దూరము లొ కలదు. ఈ గ్రామము లొ కల ప్రజల ముఖ్య ఆదాయము వ్యవసాయము వలననె. గొప్ప రాజకియ నాయకులు ఈ గ్రామము నుoడీ కలరు. గ్రామ పెద్ద కమ్మల లచయ్యగారు 30 సo.,లు గ్రామ surpunch గా పని ఛెసినరు. వీరి బoధువులు ఏక్కూవగా గ్రామము లొనె కలరు.విరి అన్న గారు పక్క గ్రామము తిమ్మాపూర్ లొ రాముల వారి గుడీ కట్టీ0ఛినారు. మాజి రవాణ శాఖా మOత్రి వర్యులు గొనె సుధాకర్ రావ్ గారు ఈ గ్రామ సoబoధికులె. జి వి srinivas rao గారు పలుసార్లు జిల్లా రాజకీయములను ప్రభావితము ఛెసినారు. వీరి సొదరుడు జి వి vijay kumar rao గారు MPP గా వున్నారు.