తిమ్మమాంబాపురం
వికీపీడియా నుండి
తిమ్మమాంబాపురం, కడప జిల్లా, పెనగలూరు మండలానికి చెందిన గ్రామము. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుటుంబానికి ఈ గ్రామంలో ఉన్న 997 ఎకరాలను రాష్ట్రప్రభుత్వం తలపెట్టిన భూయజ్ఞం కార్యక్రమానికై అప్పగించినట్లు రాష్ట్ర రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు 2007 జనవరి 3 న ప్రకటించాడు.