నీరు
వికీపీడియా నుండి
నీరు లేదా జలము. మనిషి శరీరములో 2/3 వ వంతు నీరే
మనకు నీళ్ళవల్ల చాలా లాభాలు ఉన్నాయి
- ఇది వాతావరణ పీడనాలనుండి మనల్ని కాపాడుతుంది
- శరీరంలో రవాణా సౌకర్యాలు కలిగిస్తుంది
- చెత్తని బయటకి పంపిస్తుంది
రోజుకు మనిషి రెండు లీటర్ల నీరు త్రాగితే మంచిది