న్యూజెర్సీ
వికీపీడియా నుండి
న్యూజెర్సీ, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని మధ్య అంట్లాంటిక్ మరియు ఈశాన్య ప్రాంతానికి చెందిన రాష్ట్రము. రాష్ట్రము ఇంగ్లీషు ఛానెల్ లోని జెర్సీ దీవి మీదుగా నామకరణం చేయబడినది. దీని సరిహద్దులుగా ఉత్తరాన న్యూయార్క్, తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం, నైఋతిన డెలావేర్, పశ్చిమాన పెన్సిల్వేనియా రాష్ట్రాలు కలవు. న్యూజెర్సీలోని కొంత భాగము న్యూయార్క్ మరియు ఫిలడెల్ఫియాల మహానగర పాలనా ప్రాంతాలలో ఉన్నది.
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |