పేరూరు4
వికీపీడియా నుండి
పేరూరు4, తూర్పు గోదావరి జిల్లా, అమలాపురం మండలానికి చెందిన గ్రామము
పేరూరు ద్రావిళ్ళు గుర్రాన్ని గుడి ఎక్కించేరన్న కథ ఒకటి ఉంది. తెలుగు దేశం బ్రాహ్మల్లలో ఒక శాఖ ద్రావిళ్ళు. ఈ ద్రావిళ్ళల్లో మరొక ఉపశాఖ పేరూరు ద్రావిళ్ళు. వీరు లౌకికులు, చొరవ, తెగింపు ఉన్న వారని ఒక నమ్మకం ఉంది. ఈ పేరూరు ద్రావిళ్ళ కుర్రాళ్ళు కొంతమంది ఆకతాయి పనికని ఒక రాత్రి ఒక గుర్రాన్ని గుడి గోపురం మీదకి ఎక్కించేరు. తెల్లారి లేచేసరికి గుడిగోపురం మీద ఉన్న గుర్రాన్ని చూసి గ్రామస్తులు విస్తు పోయారు. తరువాత దానిని కిందకి దింపటానికి గడ్డిని వాలుబల్ల మాదిరి అమర్చి కిందకి నడిపించుకుని వచ్చేరు.