బ్రహ్మ సేనాని
వికీపీడియా నుండి
బ్రహ్మ సేనాని రేచర్ల వంశజుల మూల పురుషుడు. ఇతను మహా వీరుడు. ముఖ్యముగా ఇతను కంచి నందలి చోళసైన్యముతో యుద్దముచేసిన కాకతి సామంత వీరులలో ఒకడు. ఈ యుద్దంలో విజయం సాధించినారు. ఇతను సుమారుగా 1035 నందు కాకతి బేతరాజు కొలువులో ప్రవేశించి , 1055 వరకూ ఉన్నట్టు భావించబడుతున్నది.
మూస:కాకతి వంశ సామంతులు
మూస:ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర