భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటి
వికీపీడియా నుండి
ఉత్తమ నటి విభాగంలో భారత జాతీయ చలనచిత్ర పురస్కారం (రజత కమలం) అందుకున్న వారి వివరాలు:
సంవత్సరం | నటి (గ్రహీత) |
సినిమా | భాష |
---|---|---|---|
2005 | తార | హసీనా | కన్నడం |
2004 | మీరా జాస్మిన్ | పాదమ్ ఒన్ను ఒరు విలాపం | మళయాలం |
2003 | కోంకణ సేన్ శర్మ | మిష్టర్ అండ్ మిసెస్ అయ్యర్ | ఆంగ్లము |
2002 | 1.టాబు 2.శోభన |
చాందినీ బార్ మిత్ర్ - మై ఫ్రెండ్ |
హిందీ ఆంగ్లము |
2001 | రవీనా టండన్ | దామన్: ఎ విక్టిమ్ ఆఫ్ మారిటల్ వయోలెన్స్ | హిందీ |
2000 | కిరణ్ ఖేర్ | బరివాలీ | బెంగాలీ |
1999 | షబనా ఆజ్మీ | గాడ్ మదర్ | హిందీ |
1998 | ఇంద్రణి హల్దేర్ & రీతూపర్ణ సేన్ గుప్త | దహన్ | బెంగాలీ |
1997 | టాబు | మాచిస్ | హిందీ |
1996 | సీమా బిస్వాస్ | బాండిట్ క్వీన్ | హిందీ |
1995 | దేబశ్రీ రాయ్ | ఉనిషే ఏప్రిల్ | బెంగాలీ |
1994 | శోభన | మనిచిత్రతలు | మళయాలం |
1993 | డింపుల్ కపాడియా | రుడాలీ | హిందీ |
1992 | మొలొయా గోస్వామి | ఫిరింగోటి | అస్సామీ |
1991 | విజయ శాంతి | కర్తవ్యం | తెలుగు |
1990 | శ్రీలేఖ ముఖర్జీ | పర్శురామెర్ కుటార్ | బెంగాలీ |
1989 | అర్చన | దాసి | తెలుగు |
1988 | అర్చన | వీడు | తమిళం |
1987 | మోనిషా ఉన్ని | నఖశతంగల్ | మళయాలం |
1986 | సుహాసిని | సిందు భైరవి | తమిళం |
1985 | షబనా ఆజ్మి | పార్ | హిందీ |
1984 | షబనా ఆజ్మి | కాందార్ | హిందీ |
1983 | షబనా ఆజ్మి | అర్థ్ | హిందీ |
1982 | రేఖ | ఉమ్రావ్ జాన్ | ఉర్దూ |
1981 | స్మితా పాటిల్ | చక్ర | హిందీ |
1980 | శోభ | పసి | తమిళం |
1979 | శారద | నిమజ్జనం | తెలుగు |
1978 | స్మితా పాటిల్ | భూమిక:ద రోల్ | హిందీ |
1977 | లక్ష్మి | శిలా నేరంగలిల్ శిలా మనితర్గల్ | తమిళం |
1976 | షర్మిలా టాగూర్ | మౌసమ్ | హిందీ |
1975 | షబనా ఆజ్మి | అంకుర్ | హిందీ |
1974 | నందిని భక్తవత్సల | కాడు | కన్నడం |
1973 | శారద | స్వయంవరం | మళయాలం |
1972 | వహీదా రెహమాన్ | రేష్మ ఔర్ షేరా | హిందీ |
1971 | రెహనా సుల్తాన్ | దస్తక్ | హిందీ |
1970 | మదాబి ముఖర్జీ | దిబ్రత్రిర్ కబ్యా | బెంగాలీ |
1969 | శారద | తులాభారం | మళయాలం |
1968 | నర్గీస్ దత్ | రాత్ ఔర్ దిన్ | హిందీ |
[మార్చు] ఇవి చూడండి
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు |
---|
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్ |
ఉత్తమ సినిమా | ఉత్తమ నటుడు | ఉత్తమ నటి | ఉత్తమ సహాయ నటుడు | ఉత్తమ సహాయ నటి |
ఉత్తమ కళా దర్శకుడు | ఉత్తమ బాల నటుడు | ఉత్తమ ఛాయా గ్రహకుడు | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ | ఉత్తమ దర్శకుడు | ఉత్తమ స్క్రీన్ ప్లే |
ఉత్తమ నృత్య దర్శకుడు | ఉత్తమ గీత రచయిత | ఉత్తమ సంగీత దర్శకుడు | ఉత్తమ నేపథ్య గాయకుడు | ఉత్తమ నేపథ్య గాయని |
ఉత్తమ శబ్దగ్రహణం | ఉత్తమ కూర్పు | ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్ | ఉత్తమ బాలల సినిమా | ఉత్తమ కుటుంబ కధా చిత్రం |
ప్రత్యేక జ్యూరీ పురస్కారం |
ఉత్తమ అస్సామీ సినిమా | ఉత్తమ బెంగాలీ సినిమా | ఉత్తమ ఆంగ్ల సినిమా | ఉత్తమ హిందీ సినిమా |
ఉత్తమ కన్నడ సినిమా | ఉత్తమ మళయాల సినిమా | ఉత్తమ మరాఠీ సినిమా |
ఉత్తమ ఒరియా సినిమా | ఉత్తమ పంజాబీ సినిమా | ఉత్తమ కొంకణి సినిమా | ఉత్తమ మణిపురి సినిమా |
ఉత్తమ తమిళ సినిమా | ఉత్తమ తెలుగు సినిమా |
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు |
ఉత్తమ ద్వితీయ సినిమా |
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం |
ఇందిరా గాంధీ పురస్కారం |
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం |
నర్గీస్ దత్ పురస్కారం |
జీవితకాల గుర్తింపు పురస్కారం |
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము |
ఉత్తమ సినిమా పుస్తకం |
ఉత్తమ సినిమా పుస్తకం |