రవివర్మ
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
రవివర్మ (ఏప్రెల్ 29, 1848 - అక్టోబరు 2, 1906) ప్రఖ్యాత చిత్రకారుడు. రామాయణ, మహాభారత ఇతిహాస ఊహాచిత్రాలు ఆయనకు పేరు తెచ్చిపెట్టినవి. రవివర్మ చిత్రాలలో ముఖ్యంగా యూరోపియన్ల కళ మేళవించిన భారతీయ సంస్కృతి కనిపిస్తుంది. 1873 లో జరిగిన వియన్నా కళా ప్రదర్శనలో మొదటి బహుమతిని గెలుచుకున్నప్పుడు ఆయన గురించి ప్రపంచానికి తెలిసింది.