వికీపీడియా:WikiProject/భారతదేశం/బేరీజు
వికీపీడియా నుండి
మూస:వికీప్రాజెక్టు భారతదేశం విహరణ
నాణ్యత: విశేషవ్యాసం | విశేషంఅయ్యేది | మంచివ్యాసం | మంచిఅయ్యేది | ఆరంభ | మొలక | విలువ కట్టనివి ముఖ్యం: అతిముఖ్యం | చాలా | కొంచెం | తక్కువ | తెలీదు
వికీప్రాజెక్టు భారతదేశం విలువల విభాగానికి స్వాగతం! ఈ విభాగం భారతీయ వ్యాసాల నాణ్యతపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఈ నాణ్యత విలువలను అనుసరించి వ్యాసాలు ఎంత బాగా ఉన్నాయో తేల్చవచ్చు. అంతేకాదు మంచి మంచి రచనలకు గుర్తింపు కూడా లభిస్తుంది.
ఒక వ్యాసాన్ని {{వికిప్రాజెక్టు భారతదేశం}} మూసలో ఉన్న వివిధ పారామీటర్లను మార్చటం ద్వారా చేయవచ్చు, దీని వలన వ్యాసాలను ఒక పద్దతి ప్రకారం వర్గీకరించవచ్చు. అన్ని వ్యాసాలు విలువ కట్టబడుతున్న భారతదేశ వ్యాసాలు అనే వర్గంలో ఏదో ఒక ఉప-వర్గంలో వ్యాసాలుగా చేరతాయి. ఇలా వర్గీకరించిన తరువాత ఆ వర్గీకరణను అనుసరించి యాంత్రికంగా వ్యాసాల చిట్టాను తయారు చేయవచ్చు.
విషయ సూచిక |
[మార్చు] తరచుగా అడిగే ప్రశ్నలు
- ఏదయినా వ్యాసాన్ని ఈ వికీప్రాజెక్టుకి ఎలా కలపాలి?
- {{వికిప్రాజెక్టు భారతదేశం}} అనే మూసను ఆ వ్యాస చర్చా పేజీలో కల్పండి, ఇంకేమీ చేయనవసరంలేదు.
- నేను రాసిన వ్యాసాన్ని ఎలా విలువ కట్టించాలి?
- కింద ఉన్న విలువ కట్టేందుకు అభ్యర్ధణల జాబితాలో మీ వ్యాసాన్ని కూడా చేర్చండి.
- ఎవరెవరు వ్యాసాలకు విలువ కట్టగలరు?
- వికిప్రాజెక్టు భారతదేశం సభ్యులు ఎవరయినా వ్యాసాలకు విలువకట్టవచ్చు, ఆ తరువాత తమ అభిప్రాయాలను మార్చుకోవచ్చు కూడా. మీరు గనక వ్యాసాలను విలువక్ట్టటమే వికీపీడియాలో మీ రోజువారి కార్యక్రమంగా పెట్టుకోవాలనుకుంటే దయచేసి మీ పేరును క్రింద ఉన్న జాబితాకు కలపండి.
- వ్యాసాన్ని విలువ కట్టిన వారు ఎమయినా వివరణ ఇచ్చారా?
- మీవ్యాసాన్ని పరిశీలించిన వారు ఏదయినా వ్యాఖ్యానాలు చేస్తేగనక, "(వ్యాఖ్యానాలు చూడండి)" అనే లింకు ఆ వ్యాస చర్చా పేజీలో కనబడుతుంది. ఏవ్యాఖ్యలూ చేయకపోతే "(వ్యాఖ్యానాలు ఇవ్వండి)" అనే లింకు కనబడుతుంది.
- వ్యాసాలను పరిశీలించిన తరువాత వారి అభిప్రాయాలను ఎందుకు తెలుపలేదు?
- దురదృష్టవశాత్తూ, వారికి ఉన్న పనివొత్తిడి కారణంగా వెంటనే తమ అభిప్రాయాలను తెలుపలేకపోవచ్చు. మీకు ఏదయినా విశయం గురించి ప్రత్యేకించి సందేహాలుంటే పరిశీలకుని చర్చాపేజీలో అడగండి. అతను/ఆమె మీ సందేహాలను సంతోశంగా, సరయిన కారణాలు తెలిపి నివృత్తి చేస్తాడు.
- నేను రాసిన వ్యాసానికి మరిన్ని వ్యాఖ్యానాలలు ఎలా పొందాలి?
- సమీక్షా విభాగం వారు మరింత నిశితంగా వ్యాసాలను పరీక్షిస్తారు; మీ వ్యాసాల సమీక్షకై అక్కడ సమర్పించండి.
- ఒకవేళ వ్యాసానికి వచ్చిన విలువ నేను అంగీకరించక్పోతే?
- కింద ఉన్న విలువ కట్టేందుకు అభ్యర్ధణల జాబితాలో మీ వ్యాసాన్ని మరలా చేర్చండి. లేదా, ప్రాజెక్టు సభ్యులనెవరినయినా ఇంకోసారి విలువకట్టమనండి.
- ఈ విలువ కట్టే విధానం వ్యక్తిగతమయినది కాదా?
- అవును, అవి వ్యక్తిగతంగానే ఉంటాయి (ప్రత్యేకించి ముఖ్యతా కొలబద్దలో మనం ఏంచేయలేమో తెలిపే వాక్యాలను చూడండి), ఇంతకంటే మంచి పద్దతిని తయారు చేయలేక పోయాము; మీకు ఇంతకంటే మంచి ఆలోచన వస్తేగనక వెంటనే మాకు తెలపండి, ఏ మాత్రం ఆలస్యం చేయొద్దు!
- అసలు ఇదంతా ఎలా పని చేస్తుంది?
- బాటు వాడుట మరియు వికీప్రాజెక్టు సమితి మార్గద్ర్శకాలు చూడండి.
పైన ఉన్న ప్రశ్నలు/సమాధానాలు మీ సందేహాలను తీర్చక పోతే వెంటనే ఇక్కడి చర్చా పేజీలో అడిగండి.
[మార్చు] విలువ కట్టేందుకు అభ్యర్ధణ చేయండి
మీరు ఏదయినా వ్యాసానికి తగినన్ని మార్పులు చేసిన తరువాత, ఇతర సభ్యుల అభిప్రాయాల కోసం ఆ తరువాత వ్యాసాని ఇంకో సారి విలువకట్టించటం కోసం, ఆ వ్యాసాన్ని ఇక్క చేర్చడానికి ఏమాత్రం సందేహించవద్దు. మీకు వ్యాసంపై మంచి సమీక్ష కావలిసి వస్తే దానిని సమీక్షా విభాగంలో చేర్చండి. పూర్తి చేసేసిన అభ్యర్దనలను భద్రపరచండి.
కొత్త అభ్యర్ధణలను ఈ విధంగా (# [[వ్యాసం పేరు]] -- ~~~~) జాబితాలో అడుగు బాగాన ఉంచండి.
- కొత్త అభ్యర్ధణను ఇక్కడ చేర్చండి
[మార్చు] సూచనలు
ఒక వ్యాసాన్ని విలువకట్టటానికి తరగతి మరియు ముఖ్యం అనే పారామీటర్లను {{వికిప్రాజెక్టు భారతదేశం}} అనే మూసలో ఉపయోగించి దాని చర్చాపేజీలో పెడితే సరి (మూసను ఎలా ఉపాయోగించాలో తెలుసుకోవడానికి జెండా వివరాలు చూడండి):
- {{వికిప్రాజెక్టు భారతదేశం| ... | తరగతి=??? | ముఖ్యం=??? | ...}}
తరగతి పారామీటరుకి ఈ క్రింది విలువలను వాడవచ్చు:
- విశేషవ్యాసం (వ్యాసాలు విశేషవ్యాసం-తరగతి భారతదేశ వ్యాసాలు అనే వర్గాంలో చేరతాయి)
- విశేషంఅయ్యేది (వ్యాసాలను విశేషంఅయ్యే-తరగతి భారతదేశ వ్యాసాలు అనే వర్గాంలో చేరతాయి)
- మంచివ్యాసం (వ్యాసాలు మంచివ్యాసం-తరగతి భారతదేశ వ్యాసాలు అనే వర్గాంలో చేరతాయి)
- మంచిఅయ్యేది (వ్యాసాలు మంచిఅయ్యే-తరగతి భారతదేశ వ్యాసాలు అనే వర్గాంలో చేరతాయి)
- ఆరంభ (వ్యాసాలు ఆరంభ-తరగతి భారతదేశ వ్యాసాలు అనే వర్గాంలో చేరతాయి)
- మొలక (వ్యాసాలు మొలక-తరగతి భారతదేశ వ్యాసాలు అనే వర్గాంలో చేరతాయి)
- తెలీదు (మూసలు లేదా అయోమయ నివృత్తి పేజీల నాణ్యత కొలవడం అనవసరం; ఇలాంటి వ్యాసాలు వ్యాసంకాని భారతదేశ పేజీలు అనే వర్గాంలో చేరతాయి)
ఏ తరగతో తెలుపని వ్యాసాలు ఇంకా విలువకట్టని భారతదేశ వ్యాసాలు అనే వర్గంలో చేరతాయి. ఏ తరగతిలో చేర్చాలో తెలుసుకోవడానికి కింద ఉన్న నాణ్యతా కొలబద్ద చూడండి.
ముఖ్యం పారామీటరుకి ఈ క్రింది విలువలను వాడవచ్చు:
- అతి (వ్యాసాలు అతిముఖ్యమైన భారతదేశ వ్యాసాలు అనే వర్గాంలో చేరతాయి)
- చాలా (వ్యాసాలు చాలా ముఖ్యమైన భారతదేశ వ్యాసాలు అనే వర్గాంలో చేరతాయి)
- కొంచెం (వ్యాసాలు కొంచెం ముఖ్యమైన భారతదేశ వ్యాసాలు అనే వర్గాంలో చేరతాయి)
- తక్కువ (వ్యాసాలు తక్కువ ముఖ్యమైన భారతదేశ వ్యాసాలు అనే వర్గాంలో చేరతాయి)
తరగతి పారామీటరుకు తెలీదు అనే విలువను ఇస్తే, అప్పుడు ఈ పారామీటరును వాడనవసరంలేదు. ముఖ్యతా కొలబద్దను అనుసరించి ఒక వ్యాసం ఎంత ముఖ్యమో తేల్చాలి.
[మార్చు] నాణ్యతా కొలబద్ద
మూస:కొలిచే విధానం
[మార్చు] ముఖ్యతా కొలబద్ద
వ్యాసాలను ఎంతముఖ్యమో తేల్చుటకు ఉపయోగిస్తున్న ప్రమాణాలను ఆదారంగా తీసుకుని వ్యాసాల నాణ్యతను అంచనా వేయకూడదు. ఈ కొలత వికీపిడియా ఒక మామూలు చదువరి ఏదయినా ప్రత్యేక సమాచారం కోసం వెతుకుతున్నప్పుడు, అతనికి ఈ వ్యాసంలో ఉన్న సమాచారం ఎంత అవసరమో చెప్పడానికి నిర్దేశించిన ఒక కొలత మాత్రమే (అంటే వ్యాసాలలో సమాచారం ఎంత సమగ్రంగా ఉండాలో చెప్పే ఒక సాధనం అన్నమాట). ఏదయినా విషయం బాగా ప్రాచుర్యం పొందితే, వాటి ప్రాచుర్యాన్ని బట్టి అవి ముఖ్యమా కాదా అని నిర్ణయించటం జరుగుతుంది. ఈ నిర్ణయం భారతీయ విద్యార్ధులను దృష్టిలో ఉంచుకుని తీసుకోవాల్సి ఉంటుంది.
సాధారణంగా ఇలా ఎంత ముఖ్యమో తేల్చటానికి వ్యాస రచయిత దృష్టితో కాకుండా, ఒక మామూలు చదువరుల దృష్టిలో కొలవాలి. అంతేగాక కొన్ని వ్యాసలు కొన్ని ప్రాంతాలలో ముఖ్యమైనవిగా భావిస్తారు, వేరే వాళ్ళు భావించకపోవచ్చు. ఇలాంటప్పుడు ముఖ్యమనే భావించే వారిని దృష్టిలో ఉంచుకుని విలువకట్టాలి.
హోదా | మూస | హోదా యొక్క అర్ధం |
---|---|---|
అతిముఖ్యం | {{అతిముఖ్యం-తరగతి}} | ఈ వ్యాసం ఈ ప్రాజెక్టుకి అతి ముఖ్యమైనది, ఇది ఒక విషయానికి సంబందించిన సమగ్రమైన సమాచారం అందిస్తుంది. |
చాలాముఖ్యం | {{చాలాముఖ్యం-తరగతి}} | ఈ వ్యాసం ఈ ప్రాజెక్టుకి చాలా ముఖ్యమైనది, ఇది ఒక విషయానికి సంబందించి సాధారణమైన జ్ఞానాన్ని అందిస్తుంది. |
కొంచెంముఖ్యం | {{కొంచెంముఖ్యం-తరగతి}} | ఈ వ్యాసం ఈ ప్రాజెక్టుకి కొంచెం ముఖ్యమైనది, దీని వలన కొన్ని విభాగాలను మరింత లోతుగా అర్ధం చేసుకోవచ్చు. |
తక్కువముఖ్యం | {{తక్కువముఖ్యం-తరగతి}} | ఈ వ్యాసం ఈ ప్రాజెక్టుకి అంత ముఖ్యమైనది కాదు, కాకపేతే అందరికీ తెలిసిన/స్పస్టతలేని సమాచారాన్ని నిండుతనం కోసం ఇక్కడ పొందుపరిచారు. |
తెలీదు | ఏదీలేదు | ఈ వ్యాసం ప్రాజెక్టుకు ఎంత ముఖ్యమో తెలీదు. దీనిని ఇంకా విలువ కటాల్సి ఉంది. |
[మార్చు] ముఖ్యత ప్రమాణాలు
- రాష్ట్రాలు - సాధారణంగా వీటిని అతి-ముఖ్యమయినవిగా విలువకడతారు.
- రాజధానులు - సాధారణంగా వీటిని అతి-ముఖ్యమయినవి లేదా చాలా-ముఖ్యమయినవిగా విలువకడతారు.
- సగరాలు - సాధారణంగా వీటిని చాలా-ముఖ్యమయినవి లేదా కొంచెం-ముఖ్యమయినవిగా విలువకడతారు.
- ప్రదేశాలు సాధారణంగా వీటిని కొంచెం-ముఖ్యమయినవి లేదా తక్కువ-ముఖ్యమయినవిగా విలువకడతారు.
- విధ్యాలయాలు - సాధారణంగా వీటిని కొంచెం-ముఖ్యమయినవి లేదా తక్కువ-ముఖ్యమయినవిగా విలువకడతారు.
[మార్చు] సభ్యులు
ఈ క్రింది పట్టికలో మీ పేరును చేర్చటానికి వెనుకాడవద్దు. మీ పేరును చేర్చటం వలన వ్యాసాలను బేరీజు వేసే జట్టులో మీరు కూడా సభ్యులు అవుతారు.
- ప్రదీపు (చర్చ • దిద్దుబాట్లు)
[మార్చు] విలువ కట్టుటకు ఉదాహరణలు
ఏదయినా వ్యాసాలను విలువ కట్టాలనుకుంటే, గనక ఈ క్రింద ఉన్న ఉదాహరణలలో ఒక్కదానిని ఎంపిక చేసుకొని, ఆ వ్యాసంయొక్క చర్చాపేజీలో చేర్చండి.
నాణ్యత
- {{వికిప్రాజెక్టు భారతదేశం|తరగతి=విశేషవ్యాసం}} - విశేషవ్యాసం తరగతికి చెందిన వ్యాసం అని విలువకట్టటానికి
- {{వికిప్రాజెక్టు భారతదేశం|తరగతి=విశేషంఅయ్యేది}} - =విశేషంఅయ్యే తరగతికి చెందిన వ్యాసం అని విలువకట్టటానికి
- {{వికిప్రాజెక్టు భారతదేశం|తరగతి=మంచివ్యాసం}} - మంచివ్యాసం తరగతికి చెందిన వ్యాసం అని విలువకట్టటానికి
- {{వికిప్రాజెక్టు భారతదేశం|తరగతి=మంచిఅయ్యేది}} - మంచిఅయ్యే తరగతికి చెందిన వ్యాసం అని విలువకట్టటానికి
- {{వికిప్రాజెక్టు భారతదేశం|తరగతి=ఆరంభ}} - ఆరంభ తరగతికి చెందిన వ్యాసం అని విలువకట్టటానికి
- {{వికిప్రాజెక్టు భారతదేశం|తరగతి=మొలక}} - మొలక తరగతికి చెందిన వ్యాసం అని విలువకట్టటానికి
- {{వికిప్రాజెక్టు భారతదేశం}} - విలువ కట్టబడని వ్యాసాల కోసం.
ముఖ్యత
- {{వికిప్రాజెక్టు భారతదేశం|ముఖ్యం=అతి}} - అతిముఖ్యమైన వ్యాసం అని విలువకట్టటానికి
- {{వికిప్రాజెక్టు భారతదేశం|ముఖ్యం=చాలా}} - చాలాముఖ్యమైన వ్యాసం అని విలువకట్టటానికి
- {{వికిప్రాజెక్టు భారతదేశం|ముఖ్యం=కొంచెం}} - కొంచెంమే ముఖ్యమైన వ్యాసం అని విలువకట్టటానికి
- {{వికిప్రాజెక్టు భారతదేశం|ముఖ్యం=తక్కువ}} - తక్కువ ముఖ్యమైన వ్యాసం అని విలువకట్టటానికి