వికీపీడియా చర్చ:Wikipedians
వికీపీడియా నుండి
[మార్చు] telugu name for wikipedians
suggest here
- వికిజీవి (వైఙాసత్య)
- "వికీజీవి" పేరు బాగుంది. ఈ పేరు వాడదామా సత్యా?
- పర్వాలేదు, కానీ జీవి అనేది అంత positive పదము కాదు.
వాడొక జీవిరా అనేది కొద్దిగా వ్యంగంగా, negative టచ్ తో వాడతారు.
నా అభిప్రాయము అయితే "వికీపీడియను" is OK.
లేదా వికీ లేకుండా ఏదన్నా పదము వాడితే ఎలా వుంటుంది? వికివేత్త వికిజ్ఞుడు వికి మనిషి వికివాలా వికిబొయ్ అవునూ వికీవాలా ఎలా వుంది?
- నాకు ఈ జాబితా లో వికివేత్త మరియు వికివాలా నచ్చాయి. కాని ఇంకా కొన్ని అభిప్రాయములు సేకరిద్దాము. --వైఙాసత్య 14:53, 19 August 2005 (UTC)
- అన్నిటికంటే వికీజీవి బాగుంది. ఈ పేరునే వాడితే బాగుంటుంది.__చదువరి 09:31, 19 సెప్టెంబర్ 2005 (UTC)
[మార్చు] Any updates?
Any updates over this?
We can also do that vikivaala and vikivEtta as two #birudulu# to those who contributed 1000, 10,000 edits respectively.
And keep vikipIDiyanu for the current task.
afterall vaalaa came from hindi (or urdu, or arabik0
vEtta (came from sanskrit)
pIDiyanu (never mind one english edition :) )
- I concur , also వికిజ్ఞుడు seems to be good. - జయ ప్రకాశ్ 16:43, 2 డిసెంబర్ 2005 (UTC)
[మార్చు] వర్గము
- How about categorising the User names like in [విప్లవ రచయితలు], that way we wont have to bother about Alphabetical ordering i guess? - జయ ప్రకాశ్ 16:43, 2 డిసెంబర్ 2005 (UTC)
వికిజ్ఞుడు అనే పదం అర్ధవంతం -వేదపండిత