చర్చ:అవధానము
వికీపీడియా నుండి
ఈ విషయమై ఇక్కడ కొంత చర్చ జరిగింది. చూడ గలరు. ప్రస్తుతం క్రింది వ్యాసాలనుండి అవధానము వ్యాసానికి దార మళ్ళింపులు చేశాను.
అయితే ఇవి ఒక్కొక్కటీ ఒక్కొక్క వ్యాసంగా పెరిగేందుకు ఆస్కారం ఉంది. కనుక "అవధానము" వ్యాసం నిడివి పెరిగినపుడు అయా విడి విడి వ్యాసాలుగా మళ్ళీ విభజించి, దారి మళ్ళింపులు తీసివేయవచ్చును.
అలాగే "అవధానులు" ప్రస్తుతం ఈ వ్యాసంలో ఒక విభాగంగా చేర్చాము. కాని వారిగురించి తగినంత సమాచారం ఉంటే ఒక్కొక్రి గురించి విడివిడి వ్యాసాలు వ్రాయవచ్చును. అలాంటి వ్యాసాలకు [[వర్గం:అవధానులు]] చేర్చండి. --కాసుబాబు 06:43, 28 మార్చి 2007 (UTC)