Cookie Policy Terms and Conditions >
ఆత్మకూరు(గ్రామీణ), గుంటూరు జిల్లా, మంగళగిరి మండలానికి చెందిన గ్రామము
ఆత్మకూరు అనే గ్రామం గుంటూరు జిల్లా లోని మంగళగిరి మండలంలో ఉన్నది. ఈ గ్రామం మంగళగిరి పట్టణానికి తూర్పు సరిహద్దునకు ఆనుకొని కలదు.
వర్గం: గుంటూరు జిల్లా గ్రామాలు