New Immissions/Updates:
boundless - educate - edutalab - empatico - es-ebooks - es16 - fr16 - fsfiles - hesperian - solidaria - wikipediaforschools
- wikipediaforschoolses - wikipediaforschoolsfr - wikipediaforschoolspt - worldmap -

See also: Liber Liber - Libro Parlato - Liber Musica  - Manuzio -  Liber Liber ISO Files - Alphabetical Order - Multivolume ZIP Complete Archive - PDF Files - OGG Music Files -

PROJECT GUTENBERG HTML: Volume I - Volume II - Volume III - Volume IV - Volume V - Volume VI - Volume VII - Volume VIII - Volume IX

Ascolta ""Volevo solo fare un audiolibro"" su Spreaker.
CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
ఆర్యసమాజ్ - వికిపీడియా

ఆర్యసమాజ్

వికీపీడియా నుండి

విషయ సూచిక

[మార్చు] ఆర్యసమాజము

  • ఆర్యసమాజము 10 ఏప్రిల్ 1875 న , బొంబాయి (ముంబాయి) లో మహర్షి స్వామి దయానంద సరస్వతి చే స్థాపించబదినది, ఆర్యులనగా శ్రేష్ఠులు.
  • ఆర్యసమాజము స్వాతంత్ర్యానికి పూర్వం స్థాపించబడినది. హిందు ధర్మాన్ని సమస్త మూఢనమ్మకాలకు దూరముగా, మరియు వేదాలకు దెగ్గరగా తీసుకెల్లడమే దీని

[మార్చు] ముఖ్యోద్దేశ్యము

  • ఆర్యసమాజ సిద్ధాంతము ఎల్లప్పటికిని, " కృణ్‌వం తో విశ్వమార్యం " ,అనగా.. సమసమాజ స్థాపన.
  • ఆర్యసమాజనికి మూలము వేదాలు, వాటి బోధనలను పది సూత్రాలుగా క్రోఢీకరించారు.
  • ఆర్యసమాజము అప్పటికీ ఇప్పటికీ ఒక్కటే. వైదిక ధర్మాన్ని గ్రహించుట, కాపాడుట మరియు ప్రచారం చేయుటకు ఎప్పటికి యత్నించుచున్నది.
  • ఆర్యసమాజము నేడు ప్రపంచమంతటయు వ్యాపించి యున్నది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, గయానా, మెక్సికో, బ్రిటన్, నెదర్ల్యాండ్స్, కెన్యా, టాంజేనియా, దక్షిణ ఆఫ్రికా, మారిషియస్, పాకిస్తాన్, బర్మా, సింగాపుర్, హంగ్‌కాంగ్ లలోనేకాక ఇంకా చాలా దేశాలలో ఆర్యసమాజము విస్తరించియున్నది.
  • ఆర్యసమాజము వేదాలు మరియు ఉపనిషత్తులలో మనిషికి కావలసిన సమస్త మరియు అచ్యుత్త జ్ఞానము ఇమిడి ఉన్నదని గ్రహించినది. వేదములలో భూత, భవిష్యత్తులే కాకుండా, సరిగా అవగాహన చేసుకుంటే గణిత , రసాయన, సాంకేతిక, సైనిక శాస్త్రాల్లోని చాలా సూక్ష్మాలు తెలుసుకున వచ్చును.

[మార్చు] సమాజములో ఆర్యసమాజము

  • వేదాలు చేప్పిన దాన్నిబట్టి చూస్తే మన భారతీయ సంస్కృతి ఇప్పుడు కనిపిస్తున్నదాని కన్నా భీన్నముగా ఉండేది అని నమ్ముతుంది.
  • మూర్తిపూజ, హిందు సంస్కృతి పై బ్రాహ్మణ పూజారుల పెత్తనం అసమర్థిస్తుంది.
  • స్త్రీ లకు, హరిజనులకు స్వాతంత్ర్యం, విద్యను సమర్థిస్తుంది.
  • దేశము నలుమూలలా పాఠశాలలు స్థాపించినది.
  • స్త్రీ పురుషుల సమాన హక్కులకై పోరాడింది.
  • మూర్తి పూజ, నరబలి, సతి సహగమనము అసమర్థించినది.
  • సమస్త సత్య విద్యల గ్రంథమైన " సత్యార్థ ప్రకాశ్ " ను ప్రచారము చేసినది.
  • భారత వర్షాన్ని విస్తృత మరియు సమ సమాజముగా తిర్చిదిద్దాలనుకుంటుంది, దీనికి సమాధానము పాశ్చాత్తీకరణ లేదా నవీనీకరణ కాదని తిరిగి వేదాలవైపు చూపుతున్నది.
  • సమజ్ లక్ష్యం భారత వర్షానికి సంఘీక మరియు ధర్మ సంస్కరణ
  • సమజ్ హిందువులకు హిందు ధర్మం పట్ల అవగాహన, అభిమానము పెంచడానికి ప్రయత్నించింది.
  • హిందు ధర్మంపట్ల ప్రమాణాల వలన సమాజ్ కేవలం హిందువులనే ఆకర్షించింది. ముసల్మానులు మరియు హిందు లౌకికవాదులకు దూరమైనది.
  • భారత చరిత్రలో కాలక్రమేణ సమాజ్ ఎంతోమంది ప్రముఖ స్వాతంత్ర సమరయోధులకు ప్రేరణకలిగించినది.
  • ఆర్యసమాజ్ శాఖల పరిధులలో ని యువకుల తో ఆర్యవీర్ దళ్ ను స్థాపించినది. ఇందులో యువకులకు ఆత్మరక్షణ, యోగాభ్యాసం లో శిక్షణ ఇచ్చేవారు. స్వాతంత్ర్య పోరాటంలో, తెలంగాణ సాయుధ పోరటం సమయంలో ఆర్యవీర్ దళ్ త్యాగాలు ఎనలేనివి.

[మార్చు] బృహత్కార్యములు

  • అజ్ఞానము, దారిద్యము, అన్యాయమును నిర్మూలించుట. ఈ బృహత్కార్యచరణ కై పది సూత్రాలను క్రోఢీకరించినది.
  • నాలుగు వేదాలైన ౠగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము లే ఆర్యసమాజానికి నాలుగు స్థంబములు.
  • భగవంతుడు ఒక్కడే, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వజ్ఞానానికి మూలము, దయాలు, ఆనందమయుడు అని నమ్ముతుంది.
  • ఓంకారమే నినాదముగా, " సత్యార్థ ప్రకాశ్ " ను సమస్త సత్య విద్యల గ్రంథముగా భావిస్తున్నది.
  • విద్య ఆర్యసమాజము యొక్క ముఖ్యోద్దేశ్యము. ప్రాథమిక విద్య, ఉన్నత విద్య సమకూర్చడంలో భారత దేశములో ముఖ్యమైనవాటిలో ఆర్యసమాజ్ ఒకటి
  • సరిహద్దులుదాటి ఎన్నో దూరతీరాలు చేరుతున్న భారతీయుల్లో పలువురు ఆర్యసమాజ విలువలు సిద్ధాంతాలను కూడా వెంట తీసుకుని వెళ్లారు.
  • వలసవెళ్లిన దేశాల్లో, ఆర్యసమాజ శాఖలు స్థాపించి, సత్కార్యములు కొనసాగిస్తూ వారి సంతతికి వైదిక ధర్మం, భారతీయ సంస్కృతి గూర్చి బోధిస్తున్నారు, అటుపిమ్మట వారి విశ్వాసాలను, సంప్రదాయలను కొనసాగించుటకు ప్రేరేపి్‌స్తున్నారు.

[మార్చు] వైదిక దినచర్య

  • ప్రాత ః స్మరణ
  • సంధ్యా వందనము (గాయత్రీ మంత్రము తో మొదలవుతుంది)
  • హవనము
  • భజనములు
  • సత్సంగము

[మార్చు] ఆర్యసమాజముతో ప్రేరణ పొందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు

  • లాలాలజపతి రాయ్
  • రాం ప్రసాద్ బిస్మిల్
  • చంద్ర శేఖర్ ఆజాద్
  • వీర సావర్కర్

[మార్చు] ఆర్యసమాజ ప్రముఖులు

  • మహర్షి స్వామి విరజానంద సరస్వతి (దయానంద సరస్వతి గురువు)
  • మహర్షి స్వామి దయానంద సరస్వతి (ఆర్యసమాజ్ స్థాపకుడు)
  • స్వామి రామానందతీర్థ
  • శ్రద్ధానంద సరస్వతి
  • పండిత గోపదెవ్ శాస్త్రి
  • పండిత్ నరేంద్రజీ (హైదరాబాద్ లో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు)

[మార్చు] బయటి లింకులు

Static Wikipedia (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -

Static Wikipedia 2006 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu

Static Wikipedia February 2008 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu