ఇచ్ఛాపురం
వికీపీడియా నుండి
ఇచ్ఛాపురం మండలం | |
జిల్లా: | శ్రీకాకుళం |
రాష్ట్రము: | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్య పట్టణము: | ఇచ్ఛాపురం |
గ్రామాలు: | 24 |
జనాభా (2001 లెక్కలు) | |
---|---|
మొత్తము: | 76.747 వేలు |
పురుషులు: | 36.043 వేలు |
స్త్రీలు: | 40.704 వేలు |
అక్షరాస్యత (2001 లెక్కలు) | |
మొత్తము: | 55.95 % |
పురుషులు: | 71.31 % |
స్త్రీలు: | 42.70 % |
చూడండి: శ్రీకాకుళం జిల్లా మండలాలు |
ఇచ్ఛాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము. జిల్లాలోని మండలకేంద్రాల్లో ఒకటి. చెన్నై కోల్‌కతా జాతీయ రహదారిపై ఒరిస్సా వైపునుండి వచ్చేటపుడు ఆంధ్ర ప్రదేశ్ లో మొట్టమొదటి పట్టణం ఇచ్ఛాపురం. అంచేత, ఇచ్ఛాపురం ను ఆంధ్ర ప్రదేశ్ కు ఈశాన్య ముఖద్వారం గా చెప్పవచ్చు. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఇక్కడ ఉంది.
[మార్చు] మండలంలోని పట్టణాలు
- ఇచ్చాపురం (np)
[మార్చు] మండలంలోని గ్రామాలు
- ముచింద్ర
- కేదారిపురం
- బాలకృష్ణపురం
- మునిభద్ర
- మండపల్లి
- తెలుకుంచి
- హరిపురం
- బొద్దకలి
- పైతరికీర్తిపురం
- కొలిగం
- బొద్దబడ
- అరకభద్ర
- ససనం
- తాకట్లబరంపురం
- బిర్లంగి
- మసకపురం
- లొడ్డపుట్టి
- తులసిగాం
- ధర్మపురం
- పూర్నాటకం
- కొటారి
- ఎదుపురం
- కేసపురం
- బుర్జపాడు
[మార్చు] శ్రీకాకుళం జిల్లా మండలాలు
వీరఘట్టం | వంగర | రేగిడి ఆమదాలవలస | రాజాం | గంగువారిసిగడాం | లావేరు | రణస్థలం | ఎచ్చెర్ల | పొందూరు | సంతకవిటి | బూర్జ | పాలకొండ | సీతంపేట | భామిని | కొత్తూరు | హీరమండలం | సరుబుజ్జిలి | ఆమదాలవలస | శ్రీకాకుళం మండలం | గార | పోలాకి | నరసన్నపేట | జలుమూరు | సారవకోట | పాతపట్నం | మెళియాపుట్టి | టెక్కలి | కోటబొమ్మాళి | సంతబొమ్మాళి | నందిగం | వజ్రపుకొత్తూరు | పలాస | మందస | సోంపేట | కంచిలి | కవిటి | ఇచ్ఛాపురం | లక్ష్మీనరసుపేట