కందం
వికీపీడియా నుండి
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల |
చంపకమాల |
మత్తేభ విక్రీడితము |
శార్దూలవిక్రీడితము |
తరళం |
తరలము |
తరలి |
మాలిని |
మత్తకోకిల |
జాతులు |
కందం |
ద్విపద |
తరువోజ |
అక్కరలు
|
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
విషయ సూచిక |
[మార్చు] కందం
[మార్చు] ఉదాహరణ 1
- గారామున గౌశికమఖ
- మా రాముడు గాచి దైత్యు నధికు సుబాహున్
- ఘోరాజిద్రుంచి తోలెను
- మారీచున్నీచు గపటమంజులరోచున్
[మార్చు] లక్షణములు
- పాదాలు: 4
- వాటిలో కేవలం గగ, భ, జ, స, నల గణాలు మాత్రమే ఉండాలి
- 1,3 పాదాలలో గణాల సఖ్య = 3
- 2,4 పాదాలలో గణాల సంఖ్య = 5
- 1,2 పాదాలలో బేసి గణంగా జ గణం ఉండరాదు
- 3,4 పాదాలలో చివర గగ లేదా స గణాలు మాత్రమే ఉండాలి
- యతి
- నాలుగవ గణం మొదటి అక్షరం
- ప్రాస
- ప్రాస పాటించాలి, ప్రాస యతి చెల్లదు
[మార్చు] ఉదాహరణ 2
- భూతలనాథుడు రాముడు
- ప్రీతుండై పెండ్లి యాడె బృథుగుణమణి సం
- ఘాతన్ భాగ్యోపేతన్
- సీతన్ ముఖకాంతి విజిత సితఖద్యోతన్