ద్విపద
వికీపీడియా నుండి
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల |
చంపకమాల |
మత్తేభ విక్రీడితము |
శార్దూలవిక్రీడితము |
తరళం |
తరలము |
తరలి |
మాలిని |
మత్తకోకిల |
జాతులు |
కందం |
ద్విపద |
తరువోజ |
అక్కరలు
|
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
ఈ పద్యానికి రెండు పాదాలు మాత్రమే ఉంటాయి, అందుకే దీనిని ద్విపద అంటారు.
ద్విపద ప్రతిపాదములోనీ నాలుగు ఇంద్ర గణాలు, ఒక సూర్య గణము ఉంటుంది.
యతి: మూడవ గణం యొక్క మొదటి అక్షరం. ప్రాస: ప్రాస ఉన్న ద్విపదను సామన్య ద్విపద, అదే ప్రాస లేకుండా ద్విపద వ్రాస్తే దానిని మంజరీ ద్విపద అని పిలుస్తారు.