కన్నికాపురము
వికీపీడియా నుండి
కన్నికాపురము అనె గ్రామము చిత్తూరు జిల్లా లొ తిరుపతి కి 15 కి.మీ దూరములొ ఉన్నది. ఈ గ్రామము రామచంద్రాపురం మండలం లో కలదు.
ఈ గ్రామము జనాభా 80. తమిళదేశం నుండి 1850 లొ వలస వచ్చిన కర్షకుల వలన ఈ గ్రామము వెలసినది.ఇక్కడ వ్యవసాయము ముఖ్యమైన వృత్తి.ఈ గ్రామము లొ 20 మంది పట్టభద్రులు ఉన్నారు.
ఈ గ్రామములొ వరసిద్ది వినాయక ఆలయము ప్రసిద్ధమైనది.. ఇక్కడకు తిరుపతి నుండి ప్రతీ ఒక జాముకు బస్ కలదు.
గ్రామ పెద్ద ఐన జయరమా నాయుడు 1996 జనవరి మాసము 1 వ న పరమపదించారు.