కలపటం
వికీపీడియా నుండి
కలపటం, కృష్ణా జిల్లా, గూడూరు,కృష్ణా మండలానికి చెందిన ఒక చిన్న పల్లెటూరు.
ఇక్కడి ప్రజలు ఎంతో మంచి వాళ్ళనియు మరియు నిజాయీతి పరులని పేరు. ఈ గ్రామంలోని వారికి వ్యవసాయం ప్రధాన జీవనాధారం. వీళ్ళ ప్రధాన పంట వరి, మినుము మరియు జనుము. ఈ గ్రామంలో ఎక్కువ మంది ప్రజలు జొన్నలగడ్డ వారి వంశీయులు, వీళ్ళు కాపు కులస్తులు అంతే కాకా ఎక్కువ మంది ప్రజలు కూడా కాపు కులానికి చెందిన వాళ్ళే.