కళింగపట్నం
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
కళింగపట్నం శ్రీకాకుళం జిల్లాలో బంగాళా ఖాతము ఒడ్డున ఉన్న ప్రాచీన ఓడరేవు. కళింగపట్నం, గార మండలానికి చెందిన గ్రామము ఈ గ్రామము వ్యవసాయమునకు, సామాజిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందినది. రాష్ట్రమంతటా పేరొందిన శ్రీకళాంజలి సాంస్కృతిక సంస్థ ఇక్కడిదే. వంశధార నది ఇక్కడే బంగాళా ఖాతము లో కలుస్తుంది