చర్చ:క్రైస్తవ మతము
వికీపీడియా నుండి
క్రైస్త మతం అనే ఈ మొలకను విస్తరించే క్రమంలో దీన్ని మొదలు పెట్టాను. మరింత సమాచారాన్ని వీలువెంట పొందు పరుస్తాను. ఈ వ్యాసానికి మూలంగా ఆంగ్ల వికి పేడియాలోని వ్యాసాన్నే ఉపయోగించుకొన్నను. నేను స్వతహాగా క్రైస్తవుడ్ని కనుక ఈ వ్యాసంలో పారదర్శకత, సార్వ జనీనత లోపించినట్లనిపిస్తే సరిదిద్దగలరు.
భవదీయుడు
రవి ప్రసాద్