క్షణము
వికీపీడియా నుండి
క్షణము లేదా సెకను అనేది ఒక కాలమానము. సాదారణ వాడుకలో ఉన్న కాలమానాల్లో ఇది అతిచిన్నది. అయితే కొన్ని ఆటలలో, మిల్లీ సెకనులని కూడా వాడుతారు. కంప్యూటర్ల వేగాన్ని కొలవడానికి ఇంకా చిన్నవైన మైక్రో సెకన్లు మరియు నానో సెకన్లు వాడుతారు.
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |