కాలమానము
వికీపీడియా నుండి
కాలమానము అనగా కాలాన్ని కొలుచుటకు లేదా వ్యక్తపరచుటకు ఉపయోగించే పదము లేదా పదబంధం.
[మార్చు] సాధారణ కాలమానాలు
ఆరోహణ క్రమంలో సాధారణ కాలమానాలు
- క్షణము (సెకను)
- నిమిషము = 60 సెకనులు
- గంట = 60 నిమిషాలు
- రోజు = 24 గంటలు
- వారము = 7 రోజులు
- పక్షము = 15 రోజులు
- నెల = 30 రోజులు
- సంవత్సరము = 12 నెలలు
- దశాబ్ధము = 10 సంవత్సరములు
- పుష్కరము = 12 సంవత్సరములు
- శతాబ్ధము = 100 సంవత్సరములు
- సహస్రాబ్ధి = 1000 సంవత్సరములు
[మార్చు] ప్రత్యేక కాలమానాలు
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |