గుజరాత్ ముఖ్యమంత్రులు
వికీపీడియా నుండి
![]() |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రుల జాబితా:
# | పేరు | పదవీకాలం మొదలు | పదవీకాలం ముగింపు | పార్టీ |
1 | జీవరాజ్ నారాయణ్ మెహతా | మే 1 1960 | మార్చి 3 1962 | కాంగ్రెసు |
2 | జీవరాజ్ నారాయణ్ మెహతా | మార్చి 3 1962 | సెప్టెంబర్ 19 1963 | కాంగ్రెసు |
3 | బల్వంత్ రాయి మెహతా | సెప్టెంబర్ 19 1963 | సెప్టెంబర్ 19 1965 | కాంగ్రెసు |
4 | రాష్ట్రపతి పాలన | సెప్టెంబర్ 19 1965 | అక్టోబర్ 1 1965 | |
5 | హితేంద్ర దేశాయి | అక్టోబర్ 1 1965 | ఏప్రిల్ 3 1967 | కాంగ్రెసు |
6 | హితేంద్ర దేశాయి | ఏప్రిల్ 3 1967 | ఏప్రిల్ 6 1971 | కాంగ్రెసు |
7 | హితేంద్ర దేశాయి | ఏప్రిల్ 6 1971 | మే 13 1971 | కాంగ్రెసు |
8 | రాష్ట్రపతి పాలన | మే 13 1971 | ఆగష్టు 17 1972 | |
9 | ఘనశ్యాం భాయి ఓజా | ఆగష్టు 17 1972 | జూలై 20 1973 | కాంగ్రెసు |
10 | చిమన్ భాయి పటేల్ | జూలై 20 1973 | ఫిబ్రవరి 9 1974 | కాంగ్రెసు |
11 | రాష్ట్రపతి పాలన | ఫిబ్రవరి 9 1974 | జూన్ 18 1975 | |
12 | బాబూభాయి జశ్‌భాయి పటేల్ | జూన్ 18 1975 | మార్చి 12 1976 | కాంగ్రెసు |
13 | రాష్ట్రపతి పాలన | మార్చి 12 1976 | డిసెంబర్ 24 1976 | |
14 | మాధవ్ సిన్హ్ సోలంకి | డిసెంబర్ 24 1976 | ఏప్రిల్ 11 1977 | కాంగ్రెసు |
15 | బాబూభాయి జశ్‌భాయి పటేల్ | ఏప్రిల్ 11 1977 | ఫిబ్రవరి 17 1980 | కాంగ్రెసు |
16 | రాష్ట్రపతి పాలన | ఫిబ్రవరి 17 1980 | జూన్ 7 1980 | |
17 | మాధవ్ సిన్హ్ సోలంకి | జూన్ 7 1980 | ఆగష్టు 6 1985 | కాంగ్రెసు |
18 | అమర్‌సిన్హ్ చౌధురి | ఆగష్టు 6 1985 | డిసెంబర్ 10 1989 | కాంగ్రెసు |
19 | మాధవ్ సిన్హ్ సోలంకి | డిసెంబర్ 10 1989 | మార్చి 4 1990 | కాంగ్రెసు |
20 | చిమన్ భాయి పటేల్ | మార్చి 4 1990 | ఫిబ్రవరి 17 1994 | కాంగ్రెసు |
21 | ఛబీల్‌దాస్ మెహతా | ఫిబ్రవరి 17 1994 | మార్చి 14 1995 | కాంగ్రెసు |
22 | కేశుభాయి పటేల్ | మార్చి 14 1995 | అక్టోబర్ 21 1995 | కాంగ్రెసు |
23 | సురేశ్ చంద్ర మెహతా | అక్టోబర్ 21 1995 | సెప్టెంబర్ 19 1996 | కాంగ్రెసు |
24 | రాష్ట్రపతి పాలన | సెప్టెంబర్ 19 1996 | అక్టోబర్ 28 1996 | |
25 | శంకర్‌సిన్హ్ వఘేలా | అక్టోబర్ 28 1996 | అక్టోబర్ 28 1997 | కాంగ్రెసు |
26 | దిలీప్ పారిఖ్ | అక్టోబర్ 28 1997 | మార్చి 4 1998 | కాంగ్రెసు |
27 | కేశుభాయి పటేల్ | మార్చి 4 1998 | అక్టోబర్ 7 2001 | కాంగ్రెసు |
28 | నరేంద్ర మోడి | అక్టోబర్ 7 2001 | డిసెంబర్ 22 2002 | భాజపా |
29 | నరేంద్ర మోడి | డిసెంబర్ 22 2002 | ఇప్పటి వరకు | భాజపా |