చిట్కా వైద్యాలు
వికీపీడియా నుండి
పల్లెటూళ్లలో మరియు మారుమూల ప్రాంతాలలో ప్రజలు తమకు వచ్చిన జబ్బులను తమకు అందుబాటులో ఉన్న వాటితో నయం చేసుకొనే గృహవైద్యమే చిట్కావైద్యం. పురాతన కాలం నుంచి కొన్ని రుగ్మతలకు నాయనమ్మ అమ్మమ్మలు ఇంట్లో లబ్యమయ్యే పదార్ధాలతోనో పెరటిలో దొరికే ఆకులతోనో చికిత్స చేసి స్వస్థత కలిగించడం అందరికి తెలిసినదే. నాగరికత పెరిగే కొలది ఇంటి వైద్యం విలువ కోల్పోయింది. చాలా జబ్బులకు ఇంట్లో తేలిగ్గా లబించే పదార్ధాలు వాడితే స్వస్థత చేకూరుతుంది. ఇంటి వైద్యం రోగాలు ప్రారంభదశలో వున్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి. రోగం తీవ్రత పెరిగితే తప్పని సరిగా డాక్టర్ని సంప్రదించాలి.
ఇంటి వైద్యం ద్వారా తగ్గించగలిగే జబ్బులుః
విషయ సూచిక |
[మార్చు] జలుబు చేస్తే
- వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకొని రాత్రి త్రాగితే తెల్లారేసరికల్లా జలుబు పోవును.
- పొద్దున్నే వేడి పాలలో, మిరియాల పొడి (వీలుంటే శోంఠి ) వేసుకోని కలిపి వేడివేడిగా త్రాగండి
- ఒక గిన్నెలో వేడి నీళ్ళు కాచుకొని అందులో పసుపు వేసుకొని చెమటలు పట్టె దాకా ఆవిరి పడితె చాలా తేడా కనిపిస్తుంది. దానిలో కాస్త అమృతాంజనం వేస్తే ఇంకా ప్రభావం కనిపిస్తుంది.
- తులసి, అల్లపు ముక్కల రసం తేనెతో కలిపి మూడు పూటలా సేవిస్తే జలుబు తగ్గుతుంది.
- శొంఠి, మిరియాలు, తులసి ఆకులు సమభాగంగా తీసుకుని కషాయం కాచాలి. దానికి చక్కెర చేర్చి, వేడిగా తాగితే పడిశం తగ్గుతుంది.
- ఇరవై గ్రాముల దాల్చినచెక్క పొడి, చిటికెడు మిరియాల పొడి ఒక గ్లాసు నీటితో మరిగించి, వడగట్టి, ఒక చెంచా తేనె కలిపి వేడిగా తాగాలి.
- ఒక గ్లాసు వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసం పిండి, రెండు చెంచాల తేనె కలిపి, రోజు పరగడుపున తాగితే నిమ్మలోని 'సి' విటమిన్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి తొందరగా జలుబు తగ్గేలా చేస్తుంది.
[మార్చు] జ్వరం వస్తే
[మార్చు] కడుపునొప్పి
Endu mirapakayala ginjalu konni theesukoni pavu glass neellulo vesi koncham uppu kalipi tragithe kadupu noppi mayam
[మార్చు] విరోచనాలు
[మార్చు] గొంతునొప్పి
[మార్చు] దగ్గు
[మార్చు] కోరింత దగ్గు
[మార్చు] నోటి దుర్వాసన
[మార్చు] చెవిలో ఏదైనా గుచ్చుకొంటేః
[మార్చు] చెవి మార్గంలో ఇన్ఫెక్షన్
[మార్చు] చెవి పోటు, చెవిలో చీము
[మార్చు] మొటిమలు
[మార్చు] సెగగడ్డలు
[మార్చు] గ్యాస్ ట్రబుల్
గ్లాసు మజ్జిగ లొ ఒక స్పూను ఉప్పు కలుపుకొని తాగవలె.
[మార్చు] పచ్చకామెర్లు
[మార్చు] మధుమేహం
[మార్చు] చక్కెర వ్యాధి
వేప ఆకులను తిన వలెను.